నందలూరు: కూర్పుల మధ్య తేడాలు

AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: ఉన్నది. → ఉంది., → using AWB
చి AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: జులై → జూలై, ప్రతిష్ట → ప్రతిష్ఠ, ఆషాడ → ఆషాఢ using AWB
పంక్తి 10:
|mandal_map=Cuddapah mandals outline40.png|state_name=ఆంధ్ర ప్రదేశ్|mandal_hq=నందలూరు|villages=21|area_total=|population_total=38280|population_male=19113|population_female=19167|population_density=|population_as_of = 2001 |area_magnitude= చ.కి.మీ=|literacy=64.84|literacy_male=77.03|literacy_female=52.72}}
'''నందలూరు''', [[ఆంధ్ర ప్రదేశ్]] రాష్ట్రములోని [[వైఎస్ఆర్ జిల్లా]]కు చెందిన ఒక మండలము.
<ref>[http://censusindia.gov.in/PopulationFinder/Sub_Districts_Master.aspx?state_code=28&district_code=20 భారత ప్రభుత్వం నిర్వహించిన 2011 గణాంకాల జాలగూడు]</ref> కడప - [[తిరుపతి]] మార్గంలో కడప నుంచి 40 కి.మీ. దూరంలో నందలూరు [[చెయ్యేరు|చెయ్యేటి]] (బాహుదానది)కి ఎడమ గట్టున ఉంది. నందలూరులో సౌమ్యనాథ స్వామి ఆలయం విశాలమైనది. సౌమ్యనాథుని నారదముని ప్రతిష్టించాడంటారుప్రతిష్ఠించాడంటారు. 11వ శతాబ్దంలో [[కులోత్తుంగ చోళుడు]] ఆలయాన్ని నిర్మించాడు. 12వ శతాబ్దంలో [[కాకతీయ]] [[ప్రతాపరుద్రుడు]] ఈ ఆలయానికి గాలిగోపురం కట్టించాడు. ఇంకా ఈ ఆలయాన్ని [[పాండ్యులు]], [[విజయనగర సామ్రాజ్యము|విజయనగర రాజులు]], [[పొత్తపి]] పాలకులు, [[మట్లి రాజులు]] అభివృద్ధి చేశారు. సౌమ్యనాథాలయం 12 ఎకరాల విస్తీర్ణంలో నిర్మించబడింది. ఈ ఆలయానికి 108 స్తంభాలున్నాయి.
 
ఈ ఆలయ ప్రాంగణంలో యోగ నరసింహ, ఆంజనేయ స్వామి, విఘ్నేశ్వరుడు ఉన్నారు. ఆలయం గోడల మీద మత్స్య, సింహ చిహ్నాలున్నాయి. గర్భగుడి ముందు ఆలయం కప్పు పై చేప బొమ్మ ఉంది. జలప్రళయం వచ్చి నీరు చేపను తాకినప్పుడు చేప సజీవమై నీటిలో కలిసిపోతుందట. ఆలయ నిర్మాణానికి ఎర్రరాతిని ఉపయోగించారు. ఈ సౌమ్యనాథుని చొక్కనాథుడు అంటారు. ఆదికవి [[నన్నయ్య|నన్నయ]] ఈ సౌమ్యనాథుని దర్శించి సేవించాడు. నందలూరుకు 5 కి.మీ. దూరాన [[తాళ్ళపాక]] ఉంది. తాళ్ళపాక [[అన్నమయ్య|అన్నమాచార్యులు]] కూడా చొక్కనాథుడిని సేవించాడు.
పంక్తి 24:
ఆలయం చుట్టూ 9 ప్రదక్షిణలు చేసి, కోర్కెను మొక్కుకుని, 108 ప్రదక్షిణలుచేస్తే, నెరవేరుతుందని భక్తుల నమ్మకం. ఆలయానికి జిల్లా నలుమూలల నుండియేగాక, తమిళనాడు, కర్నాటక తదితర ప్రాంతాలనుండి గూడా భక్తులు అధిక సంఖ్యలో విచ్చేస్తారు.
 
బ్రహ్మోత్సవాలు:- ప్రతి సంవత్సరం ఆషాడమాసంలోఆషాఢమాసంలో జరిగే బ్రహ్మోత్సవాలు, 2014 లో జులైజూలై-5 నుండి 14 వరకు నిర్వహించెదరు. ఏడవ తేదీన ఉదయం పల్లకీసేవ, గ్రామోత్సవం, రాత్రికి హంసవాహనం, 8వ తేదీన గ్రామోత్సవం, రాత్రికి సింహవాహనం, 9వ తేదీన పల్లకీ సేవ, రాత్రికి హనుమంతసేవ, 10వ తేదీన ఉదయం శేషవాహనం, రాత్రికి గరుడసేవ, 11వ తేదీన ఉదయం సూర్యప్రభ వాహనం, రాత్రికి చంద్రప్రభ వాహనం, 12వ తేదీన ఉదయం 9 గంటల నుండి శ్రీదేవీ భూదేవీ సమేత శ్రీ సౌమ్యనాధస్వామివారి కల్యాణ మహోత్సవం, 13వ తేదీ ఉదయం రథోత్సవంం రాత్రికి అశ్వవాహన సేవ, 14వ తేదీన చక్రస్నానం, ధ్వజావరోహణం మొదలగు కార్యక్రమాలు నిర్వహించెదరు. ఈ బ్రహ్మోత్సవాలలో ప్రతి రోజూ సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించెదరు. [2]
 
==2.శ్రీ కామాక్షీ సమేత ఉల్లంఘేశ్వరస్వామివారి ఆలయం.==
"https://te.wikipedia.org/wiki/నందలూరు" నుండి వెలికితీశారు