నందవరం (నందవరం మండలం): కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
ట్యాగు: ముబైల్ యాప్ ద్వారా దిద్దుబాటు
చి AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: గాధ → గాథ using AWB
పంక్తి 106:
 
ఈ గ్రామం పేరు మీదుగానే [[నందవారికులు]] అనే శాఖ పేరు వచ్చింది. నందనవారికులు లేదా నందవారికులు నియోగ బ్రాహ్మణుల యొక్క ఎనిమిది శాఖలలో ఒక శాఖ.
బనగానపల్లె - నంద్యాల మార్గంలో బనగానపల్లెకు 8 కి.మీ. దూరంలో, నందవరంలో చౌడేశ్వరీమాత ఆలయం ప్రసిద్ధమైంది. చుట్టుప్రక్కల గ్రామాలనుండి మాత్రమే కాక మహారాష్ట్ర, కర్ణాటక ప్రాంతాలనుండి కూడా భక్తులు వచ్చి ఇక్కడ అమ్మవారి దర్శనం చేసుకొంటుంటారు. ఈ దేవాలయంలో అమ్మవారి గురించి స్థలపురాణ గాధగాథ ఇలా ఉంది -
 
పూర్వం నందవరాన్ని పాలించేరాజు ఒకమారు కాశీలో పండితులకు తానిచ్చిన మాట మరచిపోయి, తన వాగ్దానాన్ని తప్పాడు. విప్రుల ప్రార్థన మేరకు వారికి సాక్ష్యం చెప్పడానికి సాక్షాత్తు కాశీ విశాలాక్షి విప్రుల వెనుక బయలుదేరింది కాని ఎవరూ వెనుకకు తిరిగి చూడరాదని షరతు పెట్టింది. అయితే నందవరం చేరేప్పటికి విప్రులు వెనుకకు తిరిగి చూచారు. వెంటనే అమ్మవారు శిలారూపం దాల్చింది. విషయం తెలుసుకొన్న రాజు పరుగున వచ్చి అమ్మవారికి మ్రొక్కి విప్రులకు కానుకలిచ్చాడు. ఆ అమ్మవారే చౌడేశ్వరిగా పూజలందుకొంటున్నది.
పంక్తి 143:
{{నందవరము మండలంలోని గ్రామాలు}}
{{కర్నూలు జిల్లా మండలాలు}}
 
[[వర్గం:ఆంధ్ర ప్రదేశ్ గ్రామాలు]]