నడకుదురు(చల్లపల్లి): కూర్పుల మధ్య తేడాలు

చి AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: గా → గా , స్థంభ → స్తంభ, కలదు. → ఉంది. (2) using AWB
పంక్తి 113:
 
==గ్రామానికి రవాణా సౌకర్యాలు==
[[కొడాలి]], [[చల్లపల్లి]] నుండి రోడ్దురవాణా సౌకర్యం కలదుఉంది. రైల్వేస్టేషన్: [[విజయవాడ]] 56 కి.మీ
 
==గ్రామంలో విద్యా సౌకర్యాలు==
పంక్తి 130:
==గ్రామంలోని దర్శనీయ ప్రదేశములు/దేవాలయములు==
===శ్రీ పృధ్వీశ్వరస్వామివారి ఆలయం===
#కారీకమాసంలో భక్తులు వేకువఝామునుండియే ఈ ఆలయానికి చేరుకొని కృష్ణానదిలో పుణ్యస్నానాలాచరించి, ఆలయ ద్వజస్థంభంద్వజస్తంభం చుట్టూ ప్రమిదలతో కార్తీకదీపాలు వెలిగించెదరు. శ్రీ బాలాత్రిపురసుందరీదేవికి కుంకుమార్చనలు నిర్వహించెదరు. [5]
#ఈ అలయంలో, 2014,[[అక్టోబరు]]-25, [[కార్తీకమాసం]], విదియ, [[శనివారం]] ఉదయం, స్వామివారికి మహాన్యాసపూర్వక ఏకాదశ రుద్రాభిషేకం నిర్వహించారు. అనంతరం లక్ష బిల్వపత్రాలతో శతసహస్ర నామాలతో ఘనంగా బిల్వార్చన నిర్వహించారు. ప్రత్యేక అలంకరణలో శ్రీ పృధ్వీశ్వరుడు దర్శనమిచ్చాడు. [4]
#ఈ ఆలయానికి రాముడుపాలెం గ్రామములో 2.76 ఎకరాల మాన్యం భూమి ఉన్నదిఉంది. []
 
===శ్రీ లక్ష్మీనారాయణస్వామివారి ఆలయం===
పంక్తి 145:
==గ్రామంలో ప్రధాన వృత్తులు==
==గ్రామ ప్రముఖులు==
[[అరిపిరాల విశ్వం]] వీరు ప్రముఖ రచయిత మరియు ఆధ్యాత్మిక గురువు. "ఆనందఘన" గా సుప్రసిద్ధులు.
==గ్రామ విశేషాలు==