నమాజ్: కూర్పుల మధ్య తేడాలు

AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: లు → లు (4), వున్నది. → ఉంది., → (4), ) → ) (2) using AWB
చి AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: లో → లో (4), ఖచ్చితం → కచ్చితం using AWB
పంక్తి 3:
[[Image:Mosque.jpg|thumb|right|200px|సలాహ్ ఆచరిస్తున్న ముస్లింలు]]
 
'''సలాహ్''' ([[అరబ్బీ భాష|అరబ్బీ]] : صلاة ) ([[పర్షియన్]] మరియు [[ఉర్దూ]]లో : నమాజ్ : نماز ) ([[ఖురాన్]] అరబ్బీ:صلوة) [[ఇస్లాం]] లో ముస్లింలు [[అల్లాహ్]] ముందు మోకరిల్లి నిర్వహించు [[ప్రార్థన]] . ప్రతిదినం 5 సమయాలలో పాటించు ప్రార్థనలు ప్రతి ముస్లిం ఖచ్చితంగాకచ్చితంగా పాటించవలసిన నియమము. [[సలాహ్]] ఇస్లామీయ ఐదు మూలస్థంభాలలో ఒకటి. నమాజ్ ను అరబ్బీలో "సలాహ్" అని, ఇదే పదానికి పర్షియనులు, ఉర్దూ మాట్లాడేవారు "సలాత్" అని పలుకుతారు. [[పర్షియన్ భాష]]లో "నమాజ్" అని అంటారు. పర్షియన్ భాషాపదమైన "నమాజ్"ని [[భారత ఉపఖండము]]లో వాడుతారు.
==నమాజ్ ఎవరు ఆచరించవచ్చు==
===విధులు===
పంక్తి 37:
వజూ అంటే నమాజుకు ముందు ముఖం, చేతులు, కాళ్లు శుభ్రపరచుకోటం.
====హజ్ వద్ద వజూ====
కుళాయి వద్ద వజూ చేసేటప్పుడు నీరు వృథా కాకుండా నివారించేందుకు ఆటోమేటిక్‌ సెన్సర్లు, బేసిన్లతో ఒక యంత్రాన్ని కూడా రూపొందించారు. ఈ యంత్రంలో వజూ చేసే ముందు చదివే [[దువా]] (ప్రార్థన) కూడా రికార్డు చేసి ఉంచారు. వజూ చేసే ముందు ఈ యంత్రం నుంచి దువా వినిపిస్తుంది. ఈ యంత్రం ద్వారా ఒక్కొక్కరు వజూ చేయడానికి కేవలం 1.3 లీటర్ల నీరు సరిపోతుంది. [[హజ్]] సమయంలో [[మక్కా]] లో 20 లక్షల మంది వజూ చేసుకోడానికి రోజుకు 5 కోట్ల లీటర్ల నీరు అవసరం. అదే ఈ యంత్రాన్ని వాడితే రోజుకు 4 కోట్ల లీటర్ల నీరు ఆదా అవుతుంది.<ref>[ఆంధ్రజ్యోతి3.2.2010]</ref>
 
===[[ఇఖామా]] ===
పంక్తి 132:
* '''ఖజా''' : ఏదైనా ఒక పూట నమాజ్ తప్పిపోతే, ఆతరువాత దానిని ఆచరించేదే "కజా నమాజ్"
* '''జుమా''' : శుక్రవారం, జుహర్ నమాజు నే జుమా నమాజు అంటారు. ప్రతిదినం జుహర్ నమాజులో 4 రకాతుల ఫర్జ్ నమాజు ఆచరిస్తే, జుమా నమాజ్ లో 2 రకాత్ ల ఫర్జ్ నమాజ్ నే ఆచరిస్తారు. మిగతా 2 రకాతుల బదులు [[ఖుత్బా]] (ప్రవచనం-ప్రసంగం) ఆచరిస్తారు.
* [[సలాత్ అల్ జనాజా|జనాజా నమాజ్]] : ఎవరైనా చనిపోతే, ఖనన సంస్కారానికి ముందు 2 రకాతుల జనాజా (సజ్దా రహిత) జనాజా నమాజ్ ను ఆచరిస్తారు. దీనిని [[మస్జిద్]] లో లేదా [[ఖబ్రస్తాన్]] లో సామూహికంగా ఆచరిస్తారు.<ref>{{cite web|url=http://www.usc.edu/dept/MSA/law/fiqhussunnah/fus4_62.html |title=Fiqh-us-Sunnah, Volume 4: Funeral Prayers (Salatul Janazah)|publisher=University of Southern California |work=Compendium of Muslim Texts |accessdate=2006-04-16}}</ref>
* '''సలాతుల్- ఖుసఫ్''' : సూర్య చంద్ర గ్రహణాల సమయాలలో "సలాతుల్-ఖుసుఫ్" సామూహిక ప్రార్థనలు ఆచరిస్తారు.<ref>{{cite web|url=http://www.usc.edu/dept/MSA/fundamentals/hadithsunnah/bukhari/018.sbt.html |title=Eclipses |publisher=University of Southern California |work=Compendium of Muslim Texts |accessdate=2006-04-16}}</ref>
* [[తరావీహ్]] : [[రంజాన్]] నెలలో ప్రతిరోజూ "ఇషా" నమాజ్ తరువాత చదివే నఫిల్ నమాజ్ నే తరావీహ్ నమాజ్ గా వ్యవహరిస్తారు.
"https://te.wikipedia.org/wiki/నమాజ్" నుండి వెలికితీశారు