నమిత: కూర్పుల మధ్య తేడాలు

→‎నమిత నటించిన తెలుగు చిత్రాలు: AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: గా → గా using AWB
చి →‎top: AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: లో → లో , చినది. → చింది. using AWB
పంక్తి 18:
}}
 
'''నమిత'''గా [[తెలుగు సినిమా]] ప్రేక్షకులకు పరిచయమైన నటీమణి అసలు పేరు '''నమిత వాంక్వాలా'''. ఈమె [[మే 10]], [[1980]]లో [[గుజరాత్]] రాష్ట్రం [[సూరత్]] లో జన్మించింది.
 
1998లో మిస్ సూరత్ గా మరియు 2001లో [[మిస్ ఇండియా]] పోటీల్లో నాలుగవ స్థానం సంపాదించినదిసంపాదించింది.
 
[[జెమిని]] చిత్రంతో తెలుగు సినీ ప్రపంచంలోకి అడుగుపెట్టినది. ఆ తరువాత సొంతం, ఒక రాజు ఒక రాణి, ఒక రాధ ఇద్దరు కృష్ణుల పెళ్ళి చిత్రాలలో నటించి ప్రేక్షకుల మన్ననల్ని పొందింది. ఆ తరువాత తమిళ, కన్నడ,హిందీ సినీరంగంలోకి ప్రవేశించింది.
"https://te.wikipedia.org/wiki/నమిత" నుండి వెలికితీశారు