నరసింహావతారం: కూర్పుల మధ్య తేడాలు

చి →‎విశేషాలు: {{commons category|Narasimha}}
చి AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: ప్రార్ధించా → ప్రార్థించా, ప్రార్ధిస్తు → ప్రార్థిస using AWB
పంక్తి 20:
 
స్వామి ప్రార్థనలలోని శ్రీ జగద్గురు ఆదిశంకరాఛచార్యుల వారి శ్లోకం:
[[బొమ్మ:Srilakshminarasimha.JPG|250px|right|thumb|విస్తృతంగా పూజింపబడే నరసింహ స్వామి చిత్రాలలో ఒకటి. ఒడిలో లక్ష్మీదేవి. ఎదురుగా ప్రార్ధిస్తున్నప్రార్థిస్తున్న ప్రహ్లాదుడు. ఇరుప్రక్కలా విష్ణు భక్తులు. పైన ఆదిశేషుడు.]]
::ఏకేన చక్ర మపరేణ కరేణ శంఖ
::మన్యేన సింధుతనయా మవలంబ్య తిష్ఠన్ |
పంక్తి 34:
==అవతార విశిష్టత==
 
విష్ణువు ప్రతి అవతారానికీ ఒక ప్రత్యేకత ఉన్నదిఉంది. అలాగే నరసింహావతారములో కొన్ని ప్రత్యేకతలను గమనించవచ్చును.
* భక్తుని మాటను నిజం చేయడానికి అవతరించిన మూర్తి. అలాగే సేవకుని శాపాన్నించి ముక్తుని చేసిన మూర్తి.
* సర్వాంతర్యామిత్వం (అన్ని చోట్లా ఉండటం) అన్న భగవద్విభూతి స్పష్టంగా ఈ అవతారంలో తెలుపబడింది.
పంక్తి 71:
చదివించెద నార్యులొద్ద చదువుము తండ్రీ
</poem>
అని కొడుకునకు బోధించి గురుకులమునకు పంపాడు. ఈ బాలకునకు చదువుచెప్పి నీతికుశలుని గావించి, రక్షించమని గురువులను ప్రార్ధించాడుప్రార్థించాడు.గురుకులంలో ప్రహ్లాదుడు గురువులపట్ల వినయంతో వారుచెప్పిన విషయాలను చెప్పినట్లు ఆకళించుకొన్నాడు.
 
===చదువులలో మర్మం===
పంక్తి 181:
* [[ఛీర్యాల లక్ష్మీనరసింహ స్వామి దేవస్థానము]], [[ఛీర్యాల, కీసర మండలం, రంగారెడ్డి జిల్లా]]
* [[శ్రీ లక్ష్మీనరసింహ స్వామి దేవస్థానము]], [[పాత సింగరాయకొండ, ప్రకాశం జిల్లా,ఆంధ్రప్రదేశ్.]]
* పాలెం శ్రీ సుందర లక్ష్మీనరసింహ స్వామి దేవస్థానము-పాలెం గ్రామం-[నల్లగొండ జిల్ల]- (తెలంగాణా)
 
==ప్రార్థనలు==
పంక్తి 197:
* [[అన్నమయ్య]] కీర్తనలలో శ్రీవేంకటేశ్వరుని రూపాన్ని స్తుతించేవి అధికాధికం. తరువాత శ్రీనారసింహుని స్తుతించే కీర్తనలు కూడా చాలా ఉన్నాయి.
* [[తెలుగు సినిమా]] పేర్లలో కూడా "సింహ" బాగా ప్రాచుర్యాన్ని పొందింది. ([[సమరసింహారెడ్డి]], [[నరసింహనాయుడు]], [[సింహాద్రి]], [[లక్ష్మీనరసింహా]], [[నరసింహుడు]][సింహ], బొబ్బిలిసింహ .. )
* [[చెంచులక్ష్మి]] సినిమాలో నృసింహావతారం ఉత్తరభాగంగా చెప్పబడే కథ ఉన్నదిఉంది.
 
{{commons category|Narasimha}}
"https://te.wikipedia.org/wiki/నరసింహావతారం" నుండి వెలికితీశారు