నర్తనశాల: కూర్పుల మధ్య తేడాలు

AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: లొ → లో (6), గా → గా (2), తిధి → తిథి, ) → ) (10), ( → ( (11) using AWB
చి →‎కథ: AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: గాధ → గాథ using AWB
పంక్తి 30:
==కథ==
[[బొమ్మ:Telugucinema Narthanasala SVR savitri.jpg|left|250px|thumb|కీచకునిగా ఎస్.వి.రంగారావు, ద్రౌపదిగా సావిత్రి]]
[[మహాభారతం]]లోని '[[విరాట పర్వం]]'లో జరిగిన [[పంచపాండవులు|పాండవుల]] అజ్ఞాతవాస గాధగాథ ఈ చిత్రానికి ఇతివృత్తం. జూదంలోని షరతుల ప్రకారం రాజ్యభ్రష్టులైన పాండవులు 12 ఏళ్ళు అరణ్యవాసం ముగించుకొన్న తరువాత ఒక సంవత్సరం అజ్ఞాతవాసం చేయవలసిన సమయం ఆసన్నమైంది. అజ్ఞాతవాసం మధ్యలో భంగపడితే వనవాసం పునరావృతమౌతుంది.
 
[[శ్రీకృష్ణుడు|శ్రీకృష్ణుని]] సలహా ప్రకారం పాండవులు తమ ఆయుధాలను ఒక జమ్మిచెట్టుపైనుంచి, గొప్ప గోసంపద గల విరాటరాజు కొలువులో తలదాచుకొంటారు. [[ధర్మరాజు]] ''కంకుభట్టు''గాను, [[భీముడు]] వంటలవాడు ''వలలుని''గాను చేరుతారు. 'పేడివి కమ్మ'ని ఊర్వశి ఇచ్చిన శాపం అజ్ఞాతవాసములో వరంగా వినియోగించుకొని [[అర్జునుడు]] ''బృహన్నల''గా విరాటరాజు కుమార్తె ఉత్తరకు 'నర్తనశాల'లో నాట్యాచార్యుడౌతాడు.[[నకులుడు]] ధామగ్రంథి అనే పేరుతో అశ్వపాలకుడిగా [[సహదేవుడు]] తంత్రిపాలుడు అనే పేరుతో [[ఆవు|గో]]సంరక్షకుడిగా చేరుతారు. [[ద్రౌపది]] ''సైరంధ్రి''గా విరాటరాజు భార్య సుధేష్ణాదేవి పరిచారిక అవుతుంది.
"https://te.wikipedia.org/wiki/నర్తనశాల" నుండి వెలికితీశారు