"వనపర్తి జిల్లా" కూర్పుల మధ్య తేడాలు

సవరణ సారాంశం లేదు
[[తెలంగాణ]]లోని 31 జిల్లాలలో వనపర్తి జిల్లా ఒకటి వనపర్తి జిల్లా. అక్టోబరు 11, 2016న ఈ జిల్లా ప్రారంభించబడింది.<ref>తెలంగాణ ప్రభుత్వపు ప్రభుత్వ ఉత్తర్వు సంఖ్య GO RtMs No 242 Dt: 11-10-2016 </ref> ప్రకారం ఈ ప్రతిపాదిత జిల్లాలో 1 డివిజన్, 14 మండలాలు ఉన్నాయి. 1948వరకు సంస్థాన కేంద్రంగా పనిచేసిన వనపర్తి పట్టణం ఈ జిల్లా పరిపాలన కేంద్రంగా మారింది. ఇందులోని అన్ని మండలాలు మునుపటి [[మహబూబ్‌నగర్ జిల్లా]] పరిధిలోనివే.
 
==మండలాలు==
వనపర్తి, గోపాల్‌పేట్, రేవల్లి, పెద్దమందడి, ఘన్‌పూర్, పాన్‌గల్, పెబ్బేరు, శ్రీరంగాపూర్, వీపనగండ్ల, చిన్నంబావి, కొత్తకోట, మదనాపూర్, ఆత్మకూర్, అమరచింత.
 
==రవాణా సౌకర్యాలు==
దేశంలో అతిపొడవైన జాతీయ రహదారి (నెం.44) జిల్లా గుండా వెళ్తుంది. పెబ్బేరు, కొత్తకోట ఈ జాతీయ రహదారిపై ఉన్న ముఖ్య పట్టణాలు.
 
==దర్శనీయ ప్రాంతాలు==
శ్రీరంగాపుర్ రంగనాయకస్వామి ఆలయం, ఘన్‌పూర్ కోట,
 
{{తెలంగాణ}}
"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/1987650" నుండి వెలికితీశారు