"సూర్యాపేట జిల్లా" కూర్పుల మధ్య తేడాలు

సవరణ సారాంశం లేదు
(Update about Suryapeta district)
సూర్యాపేట జిల్లా [[తెలంగాణ]]లోని 31 జిల్లాలలో ఒకటి. అక్టోబర్ 11, 2016 దసరా పండుగనాడు ఈ జిల్లా అవతరించింది. ఈ జిల్లాలో 2 రెవెన్యూ డివిజ్నలు, 23 మండలాలు ఉన్నాయి.<ref>తెలంగాణ ప్రభుత్వపు ప్రభుత్వ ఉత్తర్వు సంఖ్య GO Rt No 246 Dt: 11-10-2016 </ref>. సూర్యాపేట జిల్లాలో 279 గ్రామాలు ఉండగా.. 10,99,560 మంది జనాభా ఉన్నారు. జిల్లా విస్తీర్ణం 1415.68 చదరపు కిలోమీటర్లుగా ఉంది.
[[తెలంగాణ]]లో నూతనంగా ఏర్పడనున్న ఏర్పడనున్న 31 జిల్లాల్లో ఒకటి సూర్యాపేట జిల్లా. అక్టోబర్ 11, 2016 దసరా పండుగనాడు ఈ జిల్లా ఏర్పాటు కానుంది. ఆగస్టు 22, 2016 నాటి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ఉత్తర్వు<ref>తెలంగాణ ప్రభుత్వపు ప్రభుత్వ ఉత్తర్వు సంఖ్య GO Rt No 365 Dt: 22-08-2016 </ref> ప్రకారం ఈ ప్రతిపాదిత జిల్లాలో 2 డివిజన్లు, 23 మండలాలు ఉంటాయి. సూర్యాపేట జిల్లాలో సూర్యాపేటతో పాటు కోదాడ, హుజూర్ నగర్, తుంగతుర్తి నియోజకవర్గాలు పూర్తిగా కలవనున్నాయి. ఇప్పటి వరకు సూర్యాపేట రెవెన్యూ డివిజన్ పరిధిలో ఉన్న పలు మండలాలు నూతనంగా ఏర్పాటు కానున్న కోదాడ రెవెన్యూ డివిజన్ పరిధిలోకి వెళ్లనున్నాయి. సూర్యాపేట రెవెన్యూ డివిజన్ పరిధిలో ఆత్మకూర్-ఎస్, చివ్వెంల, జాజిరెడ్డిగూడెం, నాగారం, నూతనకల్, పెన్ పహాడ్, సూర్యాపేట, తిరుమలగిరి, మద్ధిరాల (నూతన మండలం), గరిడేపల్లి, తుంగతుర్తి, నేరేడుచర్ల, పాలకవీడు (నూతన మండలం) కలిపి 13మండలాలు; కోదాడ రెవెన్యూ డివిజన్ పరిధిలోని చిలుకూరు, హుజూర్ నగర్, కోదాడ, మఠంపల్లి, మేళ్లచెరువు, నడిగూడెం, మోతే, మునగాల, అనంతగిరి(నూతన మండలం), మల్లారెడ్డిగుడెం (నూతన మండలం) కలిపి 10 మండలాలు.. మొత్తం 23 మండలాలతో సూర్యాపేట జిల్లా ఏర్పాటు కానుంది. ప్రతిపాదిత సూర్యాపేట జిల్లాలో 279 గ్రామాలు ఉండగా.. 10,99,560 మంది జనాభా ఉన్నారు. జిల్లా విస్తీర్ణం 1415.68 చదరపు కిలోమీటర్లుగా ఉంది.
65వ నెంబరు జాతీయ రహదారిపై ఉన్న సూర్యాపేట పట్టణం ఈ ప్రతిపాదిత జిల్లా పరిపాలనకేంద్రంగా ఉంటుందిఉంది. ఇందులోని అన్ని మండలాలు ఇప్పటిమునుపటి [[నల్గొండ జిల్లాలోనివేజిల్లా]] లోనివి.
 
==మండలాలు==
65వ నెంబరు జాతీయ రహదారిపై ఉన్న సూర్యాపేట పట్టణం ఈ ప్రతిపాదిత జిల్లా పరిపాలనకేంద్రంగా ఉంటుంది. ఇందులోని అన్ని మండలాలు ఇప్పటి నల్గొండ జిల్లాలోనివే.
ఆత్మకూర్ (ఎస్), చివ్వెంల, మోతి, జాజిరెడ్డిగూడెం, నూతనకల్, పెన్‌పహాడ్, సూర్యాపేట్, తిరుమలగిరి, తుంగతుర్తి, గరిడేపల్లి, నేరెడుచర్ల, నాగారం, మద్దిరాల, పాలకీడు, చిల్కూర్, హుజూర్‌నగర్, కోదాడ్, మఠంపల్లి, మేళ్ళచెరువు, మునగాల, నడిగూడెం, అనంతగిరి, చింతలపాలెం.
 
{{తెలంగాణ}}
"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/1987657" నుండి వెలికితీశారు