"సూర్యాపేట జిల్లా" కూర్పుల మధ్య తేడాలు

సవరణ సారాంశం లేదు
==మండలాలు==
ఆత్మకూర్ (ఎస్), చివ్వెంల, మోతి, జాజిరెడ్డిగూడెం, నూతనకల్, పెన్‌పహాడ్, సూర్యాపేట్, తిరుమలగిరి, తుంగతుర్తి, గరిడేపల్లి, నేరెడుచర్ల, నాగారం, మద్దిరాల, పాలకీడు, చిల్కూర్, హుజూర్‌నగర్, కోదాడ్, మఠంపల్లి, మేళ్ళచెరువు, మునగాల, నడిగూడెం, అనంతగిరి, చింతలపాలెం.
 
==రవాణా సౌకర్యాలు==
పూనె నుంచి విజయవాడ వెళ్ళు జాతీయ రహదారి సంఖ్య 65 ఈ జిల్లా గుండా వెళ్తున్నది. ఈ జిల్లాకు రైలుమార్గం సౌకర్యం లేదు.
 
{{తెలంగాణ}}
==మూలాలు==
[[వర్గం:తెలంగాణ రాష్ట్ర ప్రతిపాదిత జిల్లాలు]]
[[వర్గం:సూర్యాపేట జిల్లా]]
"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/1987659" నుండి వెలికితీశారు