నీటి మిల్లు: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1:
[[Image:Braine-le-Château JPG02.jpg|thumb|300px|[[బెల్జియం]]లోని ఒక నీటి మిల్లు (12వ శతాబ్దం)]]
'''నీటి మిల్లు''' ('''Watermill''' - '''వాటర్‌మిల్''') అనేది [[జలశక్తి|నీటి ప్రవాహ శక్తిని]] ఉపయోగించుకొని నడుచు [[యంత్రం|మిల్లు]]. పిండి చేయడం, రుబ్బడం, దంచడం వంటి యాంత్రిక ప్రక్రియ నడచేందుకు ఇది ఒక నీటి చక్రం లేదా నీటి టర్బైన్ ఉపయోగించే నిర్మాణ పద్ధతిని కలిగి ఉంటుంది, ఇటువంటి నిర్మాణ పద్ధతి కలిగివున్నందునే దీనిని నీటి మిల్లు అంటారు.
 
==బయటి లింకులు==
"https://te.wikipedia.org/wiki/నీటి_మిల్లు" నుండి వెలికితీశారు