షకలక శంకర్: కూర్పుల మధ్య తేడాలు

చి వర్గం:తెలుగు సినిమా నటులు చేర్చబడింది (హాట్‌కేట్ ఉపయోగించి)
మూలం చేర్చి కొంచెం విస్తరించాను
పంక్తి 1:
{{విస్తరణ}}
{{మొలక}}
'''షకలక శంకర్''' ఒక తెలుగు సినీ నటుడు. ఈటీవీలో ప్రసారమవుతున్న జబర్దస్త్ కార్యక్రమం ద్వారా మంచి పేరు తెచ్చుకుని తరువాత పలు చిత్రాల్లో నటించాడు.
 
== వ్యక్తిగత జీవితం ==
శంకర్ ఏప్రిల్ 2016 లో తన మరదలు పార్వతిని అరసవిల్లి లో వివాహం చేసుకున్నాడు. తన వివాహాన్ని పెద్ద ఎత్తున ఖర్చు చేయకుండా ఆ డబ్బుతో అవసరమైన వారికి పుస్తకాలు, క్రికెట్ కిట్లు పంపిణీ చేశాడు. అందుచేత ఆ వివాహానికి తన సినీ మిత్రులెవరూ హాజరు కాలేదు.<ref name=timesofindia>{{cite web|title=Comedian Shakalaka Shankar gets married|url=http://timesofindia.indiatimes.com/tv/news/telugu/Comedian-Shakalaka-Shankar-gets-married/articleshow/51956391.cms|website=timesofindia.indiatimes.com|publisher=TNN|accessdate=12 October 2016}}</ref>
 
== సినిమాలు ==
"https://te.wikipedia.org/wiki/షకలక_శంకర్" నుండి వెలికితీశారు