మనఊరి రామాయణం: కూర్పుల మధ్య తేడాలు

సమాచారపెట్టె చేర్చితీని
మొలక స్థాయి పెంపునకు యత్నం
పంక్తి 22:
}}
'''మనఊరి రామాయణం ''' 2016లో విడుదలైన తెలుగు డబ్బింగ్ సినిమా. దీనికి దర్శకుడు [[ప్రకాష్ రాజ్]].<ref>{{Cite web|url=http://www.ytalkies.com/sandalwood-film-news/prakash-raj-to-direct-idolle-ramayana|title=Prakash Raj to direct Idolle Ramayana|last=|first=|date=|website=YK Talkies|publisher=|access-date=}}</ref><ref>{{Cite web|url=http://www.sandalwoodplus.com/news/397-prakash-rai-s-next-directorial-is-idolle-ramayana|title=Prakash-rai-s-next-directorial-is-idolle-ramayana|last=|first=|date=|website=Sandalwoodplus|publisher=|access-date=}}</ref>.దీని నిర్మాతలలో కూడా ప్రకాష్ రాజ్ ఒకడు.<ref>http://www.newindianexpress.com/entertainment/kannada/Shutterdulai-First-Remake-in-Tulu/2016/02/18/article3282609.ece</ref>
==విశేషాలు==
* దర్శకత్వం : ప్రకాష్‌ రాజ్‌
* నిర్మాత : ప్రకాష్‌ రాజ్‌
* బ్యానర్‌ : ప్రకాష్‌ రాజ్‌ ప్రొడక్షన్స్‌
* సంగీతం : ఇళయరాజా
* విడుదల తేదీ : అక్టోబర్‌ 7, 2016
==కథ==
ఊర్లో పరువుగా బతికే వ్యక్తి భుజంగయ్య(ప్రకాష్‌ రాజ్‌). ఇంట్లో, ఊర్లో కూడా భుజంగయ్య పెద్ద మనిషిగా, మంచి మనిషిగా మెలుగుతూ ఉంటాడు. లోలోపల ఎలా ఉన్నా కూడా బయటకు మాత్రం మంచి మనిషిగా కనిపిస్తాడు. అలాంటి భుజంగయ్య కుటుంబంలో తలెత్తిన కలహాల కారణంగా ఒక రోజు రాత్రి తాగి రోడ్డుమీద పడతాడు. అదే సమయంలో భుజంగయ్యకు ఒక వేశ్య తలుగుతుంది. ఆమెపై మోహం కలుగుతుంది. ఆమె వల్ల అనుకోకుండా భుజంగయ్య చిక్కుల్లో పడతాడు. తన పరువును కాపాడుకునేందుకు పడరాని పాట్లు పడుతూ ఉంటాడు. చివరకు భుజంగయ్య పరిస్థితి జరిగిన పరిస్థితిని గూర్చి ఈ చిత్రంలొ చిత్రీకరించారు.<ref>[http://telugu.charminartalkies.com/%E0%B0%AE%E0%B0%A8%E0%B0%8A%E0%B0%B0%E0%B0%BF-%E0%B0%B0%E0%B0%BE%E0%B0%AE%E0%B0%BE%E0%B0%AF%E0%B0%A3%E0%B0%82-%E0%B0%B0%E0%B0%BF%E0%B0%B5%E0%B1%8D%E0%B0%AF%E0%B1%82/ ‘మనఊరి రామాయణం’ రివ్యూ]</ref>
==నటులు==
*[[ప్రకాష్ రాజ్]]
Line 28 ⟶ 36:
*[[పృధ్వీ రాజ్]]
*శివాజీరావ్ జాదవ్
==మూలాలు==
==లింక్యులు==
{{మూలాలజాబితా}}
==ఇతర లింకులు==
[[వర్గం:2016 తెలుగు సినిమాలు]]
"https://te.wikipedia.org/wiki/మనఊరి_రామాయణం" నుండి వెలికితీశారు