వరంగల్ జిల్లా: కూర్పుల మధ్య తేడాలు

చి C.Chandra Kanth Rao, పేజీ హన్మకొండ జిల్లా ను వరంగల్ గ్రామీణ జిల్లా కు తరలించారు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1:
'''వరంగల్ గ్రామీణ జిల్లా''' [[తెలంగాణ]]లోని 31 జిల్లాలలో ఒకటి. అక్టోబరు 11, 2016న నూతనంగా అవతరించిన ఈ జిల్లాలో 2 రెవెన్యూ డివిజన్లు, 14 మండలాలు ఉన్నాయి.<ref>తెలంగాణ ప్రభుత్వపు ప్రభుత్వ ఉత్తర్వు సంఖ్య GO Ms No 232 Dt: 11-10-2016 </ref> ఈ జిల్లాలోని అన్ని మండలాలు పూర్వపు వరంగల్ జిల్లాలోనివి.
[[తెలంగాణ]]లో నూతనంగా ఏర్పడనున్న ఏర్పడనున్న 17 జిల్లాలో ఒకటి హన్మకొండ జిల్లా. ఆగస్టు 22, 2016 నాటి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ఉత్తర్వు<ref>తెలంగాణ ప్రభుత్వపు ప్రభుత్వ ఉత్తర్వు సంఖ్య GO Rt No 363 Dt: 22-08-2016 </ref> ప్రకారం ఈ ప్రతిపాదిత జిల్లాలో 2 డివిజన్లు, 19 మండలాలు ఉంటాయి. నెలరోజుల పాటు ప్రజల అభిప్రాయాలకు అనుగుణంగా వీటిలో మార్పులు చేర్పులు జరుగవచ్చు.
 
ప్రస్తుతం వరంగల్ నగరపాలక సంస్థలో భాగంగా ఉన్న హన్మకొండ ఈ ప్రతిపాదిక జిల్లాకు పరిపాలన కేంద్రంగా పనిచేస్తుంది. ఈ జిల్లాలో హన్మకొండ మరియు హుజూరాబాదు డివిజన్లుగా ఉంటాయి. హుజురాబాదు డివిజన్ లోని 6 మండలాలు ఇప్పటి కరీంనగర్ జిల్లాలోనివి.
 
{{తెలంగాణ}}
==మూలాలు==
[[వర్గం:తెలంగాణ రాష్ట్ర ప్రతిపాదిత జిల్లాలు]]
[[వర్గం: వరంగల్ గ్రామీణ జిల్లా]]
"https://te.wikipedia.org/wiki/వరంగల్_జిల్లా" నుండి వెలికితీశారు