భద్రాద్రి కొత్తగూడెం జిల్లా: కూర్పుల మధ్య తేడాలు

చి C.Chandra Kanth Rao, పేజీ కొత్తగూడెం జిల్లా ను భద్రాద్రి జిల్లా కు తరలించారు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1:
[[File:Bhadradri District basic outline map.png|thumb|కొత్తగా ఏర్పడిన భద్రాద్రి (కొత్తగూడెం) జిల్లా]]
'''భద్రాద్రి జిల్లా''' [[తెలంగాణ]]లోని 31 జిల్లాలలో ఒకటి. అక్టోబరు 11, 2016న కొత్తగా అవతరించిన ఈ జిల్లాలో 2 రెవెన్యూ డివిజన్లు, 24 మండలాలు ఉన్నాయి.<ref>తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ఉత్తర్వు సంఖ్య GO Rt No 237 Dt: 11-10-2016 </ref> ఈ జిల్లా పరిపాలనకేంద్రం కొత్తగూడెం. ప్రముఖమైన శ్రీసీతారామలయం నెలకొనియున్న భద్రాచలం ఈ జిల్లాలో ఉంది. ఈ జిల్లాలోని అన్ని మండలాలు పూర్వపు [[ఖమ్మం జిల్లా]]కు చెందినవి.
[[తెలంగాణ]]లో నూతనంగా ఏర్పడనున్న ఏర్పడనున్న 17 జిల్లాలో ఒకటి కొత్తగూడెం జిల్లా. ఆగస్టు 22, 2016 నాటి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ఉత్తర్వు<ref>తెలంగాణ ప్రభుత్వపు ప్రభుత్వ ఉత్తర్వు సంఖ్య GO Rt No 364 Dt: 22-08-2016 </ref> ప్రకారం ఈ ప్రతిపాదిత జిల్లాలో 2 డివిజన్లు, 18 మండలాలు ఉంటాయి. నెలరోజుల పాటు ప్రజల అభిప్రాయాలకు అనుగుణంగా వీటిలో మార్పులు చేర్పులు జరుగవచ్చు.
 
 
కొత్తగూడెం పట్టణం ఈ ప్రతిపాదిత జిల్లా పరిపాలన కేంద్రంగా ఉంతుంది. ప్రముఖమైన శ్రీసీతారామలయం నెలకొనియున్న భద్రాచలం పట్టణం మరియు కొత్తగూడెం ఈ ప్రతిపాదిత జిల్లాలోని 2 డివిజన్లు. మండలాలన్నీ ఇప్పటి ఖమ్మం జిల్లాలోనివే.
{{తెలంగాణ}}
==మూలాలు==
 
[[వర్గం:తెలంగాణ రాష్ట్ర ప్రతిపాదిత జిల్లాలు]]
 
[[వర్గం:తెలంగాణ రాష్ట్ర ప్రతిపాదిత జిల్లాలు]]
[[వర్గం:భద్రాద్రి జిల్లా]]