37,711
edits
చి (C.Chandra Kanth Rao, పేజీ కొమురంభీం జిల్లా ను కొమరంభీం జిల్లా కు తరలించారు) |
|||
'''కొమరంభీం జిల్లా''' [[తెలంగాణ]]లోని 31 జిల్లాలలో ఒకటి. అక్టోబరు 11, 2016న కొత్తగా అవతరించిన ఈ జిల్లాలో 2 రెవెన్యూ డివిజన్లు, 15 మండలాలు ఉన్నాయి.<ref>తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ఉత్తర్వు సంఖ్య GO Ms No 224 Dt: 11-10-2016 </ref> నిజాంకు వ్యతిరేకంగా పోరాడిన గిరిజనౌద్యమకారుడు [[కొమురం భీమ్]] పేరు ఈ జిల్లాకు పెట్టబడింది. ఈ జిల్లా పరిపాలన కేంద్రం ఆసిఫాబాద్. ఈ జిల్లాలోని అన్ని మండలాలు పూర్వపు [[ఆదిలాబాదు జిల్లా]]కు చెందినవి.
{{తెలంగాణ}}
==మూలాలు==
[[వర్గం:తెలంగాణ రాష్ట్ర ప్రతిపాదిత జిల్లాలు]]▼
|
edits