వచన కవిత: కూర్పుల మధ్య తేడాలు

చి Wikipedia python library
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1:
పాతకాలం పద్యమైతే వర్తమానం వచన గేయం. [[ఆంగ్లం]]లోని ఫ్రీవర్స్ అన్నదానికి సమానార్థకంగా '''వచన కవిత''' అన్న పదం ప్రయోగింపబడుతోంది. పద్యం గేయంగా మారి, గేయం వచన ధోరణిలోకి మారిన పరిణామ దశలను గమనిస్తే [[తెలుగు]] కవిత్వం|తెలుగు కవిత్వ]] ప్రక్రియలలో ఎక్కువమందిని ఆకట్టుకున్నది వచన కవిత్వమే. తెలుగు కవిత్వానికి [[పద్యం|పద్యమే]] దిక్కు అన్నది అంగీకరించక, కొత్త ధోరణుల్లో తెలుగు కవితా ప్రక్రియలకు శ్రీకారం చుట్టాలన్న తపనతో యువ కవులు చేసిన ప్రొయోగమే వచన కవిత.
 
 
[[కుందుర్తి ఆంజనేయులు]] వచన కవితా పితామహుడుగా ప్రసిద్దుడయ్యాడు. పద్యమే కవిత్వమని అపోహ పడేవారికి ఆధునిక కాలానికి వచనమే తగినదని నిరూపించే దశలో కుందుర్తి 1958లో ఫ్రీవర్స్ ఫ్రంట్ ను స్థాపించాడు. [[నగరంలోవాన]] కుందుర్తి రచించిన వచన కవితా కావ్యం. ఈ కావ్యాన్ని వచనకవితకు లక్షణ దీపికగా కుందుర్తి రచించాడు. వచన కవితా ఉద్యమం [[తెలుగు సాహిత్యం|తెలుగు సాహిత్య]] లోకంలో దుమారం లేపింది. చర్చలు, వాదోపవాదాలు, తిరస్కారాలు వంటి వాటితో [[తెలుగు]] సాహిత్య లోకం హోరెత్తింది. [[వచనం]] లో రాస్తే అది కవిత్వమెట్లా అవుతుందని వచన కవులను ప్రశ్నించిన వాళ్ళున్నారు.
 
==వచన కవితా లక్షణాలు:==
"https://te.wikipedia.org/wiki/వచన_కవిత" నుండి వెలికితీశారు