భోగారం (నిజాం): కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1:
'''భోగారం''' నల్గొండ జిల్లా [[రామన్నపేట]] మండ్లం లోని గ్రామం. పిన్ కోడ్: 508113. ఈ గ్రామము [[రామన్నపేట]] మండల కేంద్రము నుండి 3 కి.మీ దూరములో [[భువనగిరి]] నుండి [[నల్లగొండ]] వెళ్ళే మార్గములో ఉంటుంది. గ్రామములోని వోటర్ల సంఖ్య సుమారు 1200. ఈ గ్రామము [[నిజాం]] రజాకార్ల దుర్మార్గాలను సమర్దంగా ఎదుర్కొన్నది. ఈ గ్రామంలో అత్యధిక జనాభా చేనేత వృత్తి పై ఆధారపడి జీవిస్తున్నారు. ఇక్కడ తయారయిన బట్టలు [[పోచంపల్లి]] కేంద్రంగా విక్రయించెదరు. ఇక్కడ ఉన్నటువంటి [[ఆంజనేయ స్వామి]] ఆలయం జిల్లా వ్యాప్తంగా ప్రసిద్ధి గాంచినది.
{{Infobox Settlement/sandbox|
‎|name = భోగారం
"https://te.wikipedia.org/wiki/భోగారం_(నిజాం)" నుండి వెలికితీశారు