"డెన్నిస్ రిచీ" కూర్పుల మధ్య తేడాలు

సవరణ సారాంశం లేదు
చి (AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: నందు → లో , లో → లో (2), ను → ను , తో → తో , పని చేశాడు → పని using AWB)
}}
 
డెన్నిస్ రిచీ అమెరికాకు[[అమెరికా]]కు చెందిన సుప్రసిద్ధ [[కంప్యూటర్]] శాస్త్రవేత్త. [[సీ]] కంప్యూటర్ భాష, మరియు [[యునిక్స్]] ఆపరేటింగ్ సిస్టమ్ సృష్టికర్తల్లో ఒకరు. ఈయన 1941, సెప్టెంబర్ 9వ తేదిన జన్మించాడు. కంప్యూటర్ రంగంలో ఈయన చేసిన విశేష సేవకు గాను 1983లో అత్యంత ప్రతిష్టాత్మకమైన [[ట్యూరింగ్ అవార్డ్]]ను బహూకరించారు. 1998లో [[నేషనల్ మెడల్ ఆఫ్ టెక్నాలజీ]] అనే అవార్డును కూడా అందుకున్నాడు. ల్యూసెంట్ టెక్నాలజీస్ సిస్టమ్ సాఫ్ట్వేర్, పరిశోధనా విభాగానికి అధిపతిగా పనిచేసి 2007లో పదవీ విరమణ చేశారు.
== బాల్యం మరియు విద్యాభ్యాసం ==
అమెరికాలోని [[న్యూయార్కు]] రాష్ట్రంలోని బ్రాంక్స్ విల్లె అనే నగరంలో జన్మించాడు. [[హార్వర్డ్]] విశ్వవిద్యాలయం నుంచి [[భౌతిక శాస్త్రము]] మరియు గణిత శాస్త్రంలో పట్టా పుచ్చుకొన్నాడు.1967 నుంచీ పదవఈ విరమణ చేసేవరకూ [[బెల్ ల్యాబ్స్]]లో పనిచేశాడు.
1,87,894

edits

"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/1988374" నుండి వెలికితీశారు