ప్రధాన మెనూను తెరువు

మార్పులు

వికీకరణ చేశాను
{{Infobox person
{{bias}}
{{NPOV}}

{{సమాచారపెట్టె వ్యక్తి
| name = చాగంటి కోటేశ్వరరావు
| residence = [[కాకినాడ]]

'''చాగంటి కోటేశ్వరరావు''' ఒక ప్రముఖ ఆధ్యాత్మిక ప్రవచనకర్త. ఆయన కాకినాడ వాస్తవ్యులు. ఈయన తండ్రి చాగంటి సుందర శివరావు, తల్లి సుశీలమ్మ. [[1959]] [[జూలై 14]]వ తేదిన ఈయన జన్మించారు . . కోటేశ్వరరావు సతీమణి సుబ్రహ్మణ్యేశ్వరి. వీరికి ఇద్దరు పిల్లలు; శ్రీ శారదా మాత అనుగ్రహముతో అనితర సాధ్యమైనఆయన ధారణ పటిమతో అనర్గళమైన ప్రవచనములకు ఆయనకుశక్తి, ఆయనేజ్ఞాపకశక్తి సాటిచెప్పుకోదగ్గవి. మానవ ధర్మం మీద ఆసక్తితో అష్టాదశ పురాణములను అథ్యయనముఅధ్యయనము చేసి, తనదైన శైలిలో సామాన్యులకు సైతం అర్ధమయ్యే రీతిలో ప్రవచనాలను అందిస్తూ, భక్త జన మనసులను దోచుకున్నారు. ఉపన్యాస చక్రవర్తి, శారదా జ్ఞాన పుత్ర, ఇత్యాది బిరుదులను అందుకున్నారు.

మండల దీక్షతో 42 రోజుల పాటు సంపూర్ణ రామాయణమును, 42 రోజుల పాటు భాగవతాన్ని, 30 రోజుల పాటు శివ మహా పురాణాన్ని, మరియు 40 రోజుల పాటు శ్రీ [[లలితా సహస్ర నామ స్తోత్రము]]ను అనర్గళంగా ప్రవచించి పండిత, పామరుల మనసులు దోచుకొని, విన్నవారికి అవ్యక్తానుభూతిని అందిస్తున్నారు. కాకినాడ పట్టణ వాస్తవ్యులనే కాకుండా, ప్రపంచవ్యాప్తంగా ఉన్నఎంతో మంది తెలుగు వారికి తనదైన శైలిలో ఎన్నో అమృత ప్రవచనములు అందజేయుచున్నాడు.

== ప్రవచనాలు==
చాగంటి కోటేశ్వర రావు ప్రసంగించిన ప్రవచనాలు సంపూర్ణ రామాయణము, ఇవి బాల కాండ నుండి పట్టాభి షేకము వరకు చెప్పబడ్డాయి. శివ పురాణము నండుపురాణములోని భక్తుల కథలు, మార్కండేయ చరిత్ర, నంది కథ, జ్యోతిర్లింగ వర్ణన, లింగావిర్భావము, రమణ మహర్షి జీవితము మొదలైన అనేక విషయాలు చోటు చేసుకున్నాయి. విరాట పర్వము అనే ప్రవచనంలో భారతము లోని అజ్ఞాత వాస పర్వము వివరించబడింది. భాగవతము అనే ప్రవచనంలో భాగవతుల కథలు, కృ ష్ణావతారం యొక్క పూర్తి కథ చోటు చేసుకుంది. భాగవత ప్రవచనాలలో ప్రథమముగా శ్రీకృష్ణ నిర్యాణం, పాండవుల మహాప్రస్థాన కథ చోటు చేసుకున్నాయి. సౌందర్య లహరి ఉపన్యాసాలు ఆది శంకరాచార్య విరచిత సౌందర్య లహరికి వివరణ ఉంది. శిరిడీ సాయి బాబా కథ చోటు చేసుకుంది. ఇంకా రుక్మిణీ కల్యాణం, కనకథారా స్తోత్రం, గోమాత విశిష్టత, భజగోవిందం, గురుచరిత్ర, కపిల తీర్థం, శ్రీరాముని విశిష్టత, తిరుమల విశిష్టత, హనుమజ్జయంతి, హనుమద్వైభవం, సుందరకాండ, భక్తి, సామాజిక కర్తవ్యం, శంకరాచార్య జీవితం, శంకర షట్పది, సుబ్రహ్మణ్య జననం మొదలైన ప్రవచనాలు చేసారు కోటేశ్వర రావు. ఆయన తన వాక్పటిమతో హృద్యమైన ప్రవచనములను చేసి ప్రముఖుల నుండి ప్రశంసలు అందుకున్నారు..

==అందుకున్న పురస్కారాలు==

===శారదా జ్ఞాన పుత్ర===
జగద్గురు ఆది శంకరులు స్థాపించిన కంచి కామకోటి పీఠము యొక్క ప్రస్తుత పీఠాధిపతి శ్రీ శ్రీ శ్రీ శంకర జయేంద్ర సరస్వతీ స్వామి, ఉప పీఠాధిపతి శ్రీ శ్రీ శ్రీ శంకర విజయేంద్ర సరస్వతీ స్వామి ఆశీఃపూర్వకంగా చాగంటి కోటేశ్వర రావును నందన నిజ బాధ్రపద పౌర్ణమినాడు (30-09-2012) కంచి కామకోటి పీఠం తరఫున సత్కరించి, '''ప్రవచన చక్రవర్తి''' అనే బిరుదును ప్రదానం చేసారు . 2015 విజ్ఞానవిజ్ఞాన్ విశ్వ విద్యాలయము చేవారు "''గౌరవ డాక్టరేట్'' " పురకారముతో సత్కరించ బడిరిబహుకరించారు.

==='''వాచస్పతి''' పురస్కారం ===
మన దేశంలోని ప్రతిష్ఠాత్మక "రాష్ట్రీయ సంస్కృత విద్యాపీఠం, తిరుపతి" వారు విజయనామ సంవత్సర ఫాల్గుణ పంచమి (05-03-2014) నాడు గౌరవ పురస్కారమైన "వాచస్పతి" (సాహిత్యమునందు డాక్టరేట్) పట్టాను ప్రదానం చేశారు.

===శ్రీ చంద్రమౌళీశ్వరాయ నమః===

స్వస్తి శ్రీమదఖిల భూమండలాలంకార త్రయస్త్రింషత్కోటిదేవతాసేవిత

శ్రీకామాక్షీదేవీసనాథ శ్రీమదేకామ్రనాథ శ్రీమహాదేవీసనాథ శ్రీహస్తిగిరిసనాథ

సాక్షాత్కారపరామాధిష్ఠానసత్యవ్రతనామాంకిత కాంచీదివ్యక్షేత్రే శారదామఠ

సుస్థితానాం అతులితసుధారసమాధుర్య

కమాలసనకామినోధమ్మిల్లసంఫుల్లమల్లికామాలికానిష్యందమకరందఝరీ

సౌవస్తికవాఙి నగుంభవిజ్రుంభణానందతుందలితమనీషిమండలానామనవరతాద్వైతవిద్యావినోదరసికానాం

నిరంతరాలంకృతీకృతశాంతిదాంతిభృమ్రాం సకలభువనప్రతిష్ఠాపక

శ్రీచక్రప్రతిష్ఠావిఖ్యాతషయో౨లంకృతానాం నిఖిల పాషండషండకంటకోత్పాటనేన

విశదీకృత వేదవేదాంతమార్గ షణ్మార్గప్రతిష్ఠాపకాచార్యాణాం శ్రీమదాది

శంకరభగవత్పాదనామధిష్ఠానే సింహాసనాభిషిక్తానాం శ్రీమద్

చంద్రశేఖరేంద్రసరస్వతీసమ్యమీంద్రాణాం అంతేవాసివర్యైః శ్రీమద్

జయేంద్రసరస్వతీసమ్యమీంద్రైః తదంతేవాసివర్యైః శ్రీమద్

శంకరవిజయేంద్రసరస్వతీసమ్యమీంద్రైష్చ శ్రీ చాగంటి కోటేశ్వరరావ మహాశయస్య

సకలాభీష్ట సిధ్ధయే క్రియతే నారాయణస్మృతిః

పీయూషాభవచొవిలాసనిచయైః ధర్మనయన్ మానవాన్

దివ్యొదంతసుభొధనైః కృతయుగం కర్తుం సదా దీక్షితః

విద్యాంబొధిమణిః ప్రభాషణపుష్ట చాగంటికొటేశ్వరః

జీయాచ్చిందిరమౌలివీక్షిణచయైః లబ్ధవైహికాముష్మికం

సూక్తిధారవర్షైః ధర్మస్యోత్రత్రై సతతం ప్రయతమనోస్మాకం ప్రియషిష్యః

ఆత్రెయసగోత్రీయః శ్రీ చాగంటి కోటెశ్వరరావః స్వవాణీవిలాసధారయా

స్త్రీబాలవ్రుధబధుపామరనిర్విషేషం రంజయంధర్మోద్బోధనం విరచయన్ నితారం రారాజతె.

స్వర్గీయ చాగంటి సుందరశివరావ-సుసీలామ్మ దంపత్యొః పుణ్యపుంజరపరిపాకల్లబ్ధజనురయం

ధీరః పౌరాణికకథాలాపైః సధర్మబోధనైస్చ ప్రేక్షకహ్ర్యుదయాన్యావర్జయన్

ధర్మమార్గాం బోధయంస్చ శ్రీసూతపౌరాణికం స్మారయతీతి నాస్త్యత్యుక్తిః.

అధ్యతనప్రసారమాధ్యమాః అస్య ప్రవచనప్రసారణద్వారాత్మనో ధన్యతాం వితన్వంతీతి

ప్రత్యక్షతయా లక్ష్యతే. శ్రీమద్రామాయణ, భాగవత, మూకపంచశతీ, కామాక్షీవిలాస,

లలితాసహస్రనామాదీతిహాస స్తోత్రాదిషు లబ్ధాపాటవోయం ప్రవచనసుధాధారాభిః

అధర్మదావపసరేణ సర్వదా బధచిత్తొ భవతి. అస్య సామూహితాధ్యాత్మికాసెవాం శ్రీమఠస్య

సెవాంఛ పరిలక్షయ ఏనం

; '''ప్రవచన చక్రవర్తి'''

ఇతి బిరుదేన సంభావ్య శ్రీమహాత్రిపురసుందరీసమెత శ్రీ ఛంద్రమౌళీశ్వర కృపయా

అయమేవమేవ ఆధ్యాత్మికప్రవచనైః ధర్మొద్బోధనం వితన్వన్ ఏహికాముష్మికశ్రెయః

పరంపరాభిః సమేధతామిత్యాషాస్మహే

యాత్రాస్థానం - '''కాంచీపురం'''

'''శ్రీ నందన బాధ్రపద పౌర్ణిమ'''

==='''వాచస్పతి''' పురస్కారం ===
సర్వం శ్రీ గురుపాదుకార్పణమస్తు
మన దేశంలోని ప్రతిష్ఠాత్మక "''రాష్ట్రీయ సంస్కృత విద్యాపీఠం, తిరుపతి"'' వారు విజయనామ సంవత్సర ఫాల్గుణ పంచమి (05-03-2014) నాడు గౌరవ పురస్కారమైన "''వాచస్పతి"'' (సాహిత్యమునందు డాక్టరేట్) పట్టాను ప్రదానంప్రధానం చేశారు.

== చిత్రమాలిక ==

==బయటి లింకులు==
* [https://www.facebook.com/PravachanaChakravarti ఫేస్ బుక్ లో చాగంటి గారి పేజీ]
* [http://telugu.srichaganti.net/Default.aspx చాగంటి కోటేశ్వరరావు ప్రసంగాలు ఆడియోలో]
* చాగంటి కోటేశ్వరరావు ప్రసంగాలు ఆడియోలో [http://telugu.srichaganti.net/Default.aspx ఈ లింకులో] వినవచ్చును
* [http://en.wikipedia.org/wiki/Chaganti_Koteswara_Rao ఆంగ్ల వికీపీడియాలో వ్యాసం]

[[వర్గం:సుప్రసిద్ధ ఆంధ్రులు]]
"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/1988552" నుండి వెలికితీశారు