ముండ్లమూరు: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 124:
==గ్రామ పంచాయతీ==
==గ్రామంలోని దర్శనీయ ప్రదేశములు/దేవాలయాలు==
===శ్రీ వీరబ్రహ్మేంద్రస్వామివారి ఆలయం:-===
ముండ్లమూరు గ్రామానికి చెందిన శ్రీ పాలడుగు వెంకటరావు, పద్మావతి దంపతులు, ఈ ఆలయానికి, వీరబ్రహ్మేంద్రస్వామి, ఈశ్వరమ్మ తల్లి ఉత్సవ విగ్రహాలను అందజేసినారు. ఈ సందర్భంగా గ్రామంలో 2014,డిసెంబరు-7వ తేదీన, మేళతాళాలతో గ్రామోత్సవం నిర్వహించారు. [2]
 
ఈ గ్రామంలోని శివసాయి పబ్లిక్ స్కూలు సమీపంలోని పొలాలలో, 13వ శతాబ్దం నాటి రెండు శాసనాలు లభ్యమైనవి. ఇవి 1249వ సంవత్సరంలోని కాకతీయుల కాలంనాటివిగా గుర్తించారు. ఆలయంలో ధూప,దీప, నైవేద్యాలకోసం, భూమిని దానం చేసినట్లు ఈ శాసనంలో ఉన్నది. [3]
 
==గ్రామంలో ప్రధాన పంటలు==
==గ్రామంలో ప్రధాన వృత్తులు==
"https://te.wikipedia.org/wiki/ముండ్లమూరు" నుండి వెలికితీశారు