వికీపీడియా:నిర్వాహకుల నోటీసు బోర్డు: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 238:
===JVRK PRASAD గారి స్పందనలు ===
#వాడుకరి: చ....రి, నువ్వు నేను వికీలో పుట్టిన దగ్గర నుండి వ్రాస్తే ఇంకా బావుండేది. నీకు ఇంకా చాలా సమాచారం దొరికేది. నువ్వు మరియు ఇతరులు చేసిన చెత్త పనులు ఎత్తి చూపితే నీలాంటి వాళ్ళు నా మీద చర్యలు, నిషేధాలు అంటూ వాగుతూ ఉంటారు. ఈ నిర్వాహక పదవి నా స్వతంత్రతకు అడ్డుగా ఉంటే ఎప్పుడో తొలగించమని, రద్దు చేయమని వ్రాసాను. అది నీకు కనిపించ లేదు. కేవలం నేను ఒకే ఒక వాడుకరి అన్న విధంగా ఉంటే నీలాంటి వెన్నుపోటు గాళ్ళకు, భజనగాళ్ళకు ఎప్పుడూ ఎదురు నిలిచే ఉంటాను. నీ గ్రూపు ఇలాగే ప్రవర్తిస్తోంది. ఇప్పుడు కొత్తగా నువ్వు వచ్చావు. నీ క్రింద, ఎవడి కిందో నేను పనిచేయటం లేదు. నీ ఇష్టం వచ్చినట్లు వ్రాయకు. నీలాంటి వాడితో నాకు అవసరము లేదు. నీతో జీవితంలో మాట్లాడను అని నీకు ముందే చెప్పాను. నువ్వే నాతో కెలుక్కుంటున్నావు. నీ గురించి నేను నీ పేరు పెట్టి కానీ, నీకు సరాసరి సమాధానము కానీ ఎక్కడా వ్రాయడం లేదు. అనవసరముగా నువ్వు నన్ను కెలికెతే, నిన్ను కూడా 'రా' అంటాను. నీ కంటే దరిద్రంగా వ్రాయగలను. నన్ను వికీ నుండి తొలగిస్తావా ? నువ్వు తొలగిస్తే నేను ఊరుకోవాలా ? ఏంటి ఏమనుకుంటున్నావు నువ్వు ? వికీ అనేది నీ సొంత ఆస్థా ? నేనేమన్నా నీకు పనివాడినా ? (నాకు ఎవరూ నీతులు చెప్పనవసరము లేదు. నా గురించి తెలిసి తెలియక రాస్తే నా సమాధానము ఇలాగే, ఇంకోలా ఉంటుంది) [[వాడుకరి:JVRKPRASAD|JVRKPRASAD]] ([[వాడుకరి చర్చ:JVRKPRASAD|చర్చ]]) 07:48, 8 అక్టోబరు 2016 (UTC)
:::నువ్వు ఎన్నో సం.లకు వచ్చీ రాగానే, నన్ను ఒక వాడుకరికి క్షమాపణ చెప్పమన్నావు. నేను చెప్పను అన్నాను, కారణాలు వివరించాను. ఎటువంటి వివరాలు కోసమైనా నిన్ను ఫోను చేయమన్నాను. నేను చేస్తానన్నాను, నీ దగ్గరకు వస్తానన్నాను. నీ నుండి సమాధానం లేదు. తదుపరి జీవితంలో నీతో మాట్లాడను అని చెప్పాను. నీ అహం దెబ్బతింది. ఆ తర్వాత చేస్తున్న నీ తప్పులు అన్యమనస్కంగా చెప్పాను. ఉదా: ఉన్నది --> ఉంది, వస్తున్నది-->వస్తుంది, నడుస్తున్నది --> నడుస్తుంది ఇలా అనేక ఒకే అర్థం వచ్చే పదాలు నీకు తోచినట్లు, నచ్చినట్లు మరుగున పడేసి నీకు ఇష్టం వచ్చినట్లు మార్పులు చేసి, కొన్ని పదాలు అసలు వికీలో లేకుండా చేసావు. ఇది అడిగినందుకు నీకు నెప్పి వచ్చింది. ఇలా నీకు ఏదో రకంగా నీకు నా మీద కక్ష్య పెరిగింది. అసలు నువ్వు ప్రస్తుతం వికీకి వచ్చి వాలింది కేవలం నన్ను ఏదో చేయాలనే ఆరాటంతోనే అనేది సుస్పష్టం. ఇప్పుడు పదవి ఏదో తొలగించాలని నీ ప్రతిపాదన. ఒక మనిషి తను గొప్ప మేధావి అనుకోవచ్చు, కానీ తను మాత్రమే గొప్ప మేధావి అనుకోవటం తప్పు. ఇన్ని సం.లు అయినా ఈ రోజుకు కూడా, నీ పేరు, నీ కుటుంబం గురించి ఇంతవరకు ఎక్కడ చెప్పుకోలేని వాడివి, నీతి నిజాయితీ లేనివాడివి, నువ్వు 2005 సం.లో వచ్చావు. ఎన్ని వ్యాసాలు వ్రాసావు. నువ్వు అధికారి ఎలా అయ్యావో వివరించమంటావా ? నువ్వు వికీకి చేసిన సేవ ఎంతుంది, ఏమిటో చెప్పుకోలేవు. నీ మొత్తం సమాచారం ప్రజలకు చూపించ మంటావా ? నేను నీలాంటి గ్రూపులలో ఉండను. ఒంటరిగానే ఎప్పుడూ ఉంటాను. నీకేంటీ ? ప్రజాస్వామ్యంలో తప్పులు చేస్తే ఎత్తి చూపిస్తే తప్పేంటీ ? మీకు వ్యతిరేకంగా మాట్లాడతానని, నా మీద ఎవరిష్టమొచ్చినట్లు వాళ్ళు దాడి చేస్తారా ? వ్యక్తిగతంగా నాలోని తప్పు ఎంచే ఏం అర్హత నీకు ఉందో చెప్పు ఒక్కసారి. నిన్ను కూడా ఎవరూ ఏరకంగానూ వదలి పెట్టరు. అది కూడా తెలుసుకో. ఇంతటితో ఏదో అయిపోతుందిలే అనుకోవడం నీ భ్రమ మాత్రమే. ఆ తర్వాత ఇంకా ఏంచేస్తావు ? ఒకటి మాత్రం గుర్తుంచుకో. నువ్వు ఎదుటి వ్యక్తిని సుపరిమళాన్ని పంచే మనసున్న మల్లెపువ్వు మనిషి అనుకుంటే నీకు మంచి మాటలు లభిస్తాయి, అదే నీ మనసులో పెంట, బురద మనసు మనిషి అని నువ్వు రాళ్ళు వేయడం చేసావనుకో, ఆ బురద, పెంట మొత్తం నీ మొహాన్నే చిందులేస్తాయి. ఆప్పుడు ఎదుటి వ్యక్తి కంటే హీనమయిపోతావు. అది నీకు తెలియదు అనుకోవాలా ? [[వాడుకరి:JVRKPRASAD|JVRKPRASAD]] ([[వాడుకరి చర్చ:JVRKPRASAD|చర్చ]]) 01:47, 9 అక్టోబరు 2016 (UTC)--
::ఒక మహాకుంభకోణానికి ఏనాటి నుండో తెరలు లేపుతునే ఉన్నారు. ఇంతకు ముందు నచ్చిన వాళ్ళకి నిర్వాహకత్వ పదవులకు నేను అడ్డుగా ఉన్నానని ఇలాగే తప్పించి ఆ పని జరిపించారు. ఆ తరువాత కొంత కాలానికి వైజాసత్య గారికి తెలిసి తనకు తానుగా నన్ను ప్రతిపాదించారు. ఇప్పుడు ఒకటి రెండు పనిచేసే యాక్టివ్ అధికారులు వికీకి అవసరం ఉన్నది. దానికోసం నేను భాక్రానంగల్ డ్యాం లేదా చైనా గోడలా ఉన్నాను. నన్ను ఎలాగైనా తొలగించాలి అన్న దురుద్దేశ్యంతో కొన్ని సంవత్సరాలుగా విడతలు వారీగా రెచ్చిపోయి రెచ్చగొట్టి, పైశాచిక ఆనందంతో నానుండి వాళ్లకు కావల్సిన, రావల్సిన, పొందవలసిన సమాచారము ఏవిధంగా పొందిన తదుపరి దాడి మొదలు పెడుతున్నారు. ప్రస్తుతం ఒక అధికారి అయితే వెంకటరమణ ఖాయం. ఇద్దరు అయితే రెండో వ్యక్తి ఎవరికి ఇవ్వాలి ? నాకు ఇవ్వటము సుతారాము ఇష్టం లేదు. నాకు ఆ అధికారి పదవి అవసరము లేదు. ముందు నన్ను రెచ్చగొట్టిన వాళ్ళ మీద చర్యలేవి ? అడిగితే సమాధానము ఉండదు. ఏ సంస్థలలోనూ ఈ రకంగా ఉండదు. నన్ను నిర్వాహకత్వం నుండి తొలగిస్తే తిరిగి తొలగించిన వారే మళ్ళీ ఎన్నుకొనే అవకాశం లేదు, కొత్తవారు ఎవరూ వికీ అందుబాటులో ఉండరు. అందువల్ల నన్ను తిరిగి ఎన్నుకోవటం అనేది జీవితంలో జరగదు. నిర్వాహకుడు కాని దాని వల్ల ఇంక అధికారి అనే పదవి అస్సలు తలపులలోనే ఉండదు. ఇది దురహంకారం, కుట్ర కాదా ? '''నా పదవి తొలగించే బదులు నేను అస్సలు వికీకి కొన్ని నెలలు రాను. లేదా నా పదవి మీద నిషేధం పెట్టండి. ఆ తదుపరి, అప్పుడు ఏమంత వికీ అభివృద్ధి, కొత్తవారు వస్తారో చూడోచ్చు కదా. నన్ను కొన్ని నెలలు రావద్దని చెప్పకుండా, నా పదవి తొలగించాలని ప్రతిపాదనలు. మీరందరూ నన్ను కొన్ని నెలలు దూరంగా ఉండమని తీర్మానం చేయవచ్చు కదా ! అలా కాకుండా ఈ విధంగా చేయడం ఇది వాడుకరి జీవితానికి చేస్తున్న ఒక దుర్మార్గం చర్య.''' వాడుకరులు ఆలోచించండి. --[[వాడుకరి:JVRKPRASAD|JVRKPRASAD]] ([[వాడుకరి చర్చ:JVRKPRASAD|చర్చ]]) 11:01, 9 అక్టోబరు 2016 (UTC)
:::పై చర్చలో నా పేరును ప్రస్తావించారు కనుక చర్చించవలసి వచ్చింది. అనవసరంగా ఏవో కుంభకోణాలు జరుగుతున్నాయని తెబుతున్నారు. దానికి ఆధారమేమి? అధికారిగా నన్ను ఖాయం అని తెలియజేసారు. ఎవరు ఏ చర్చలో ప్రస్తావించారు? నిర్వాహకత్వం, అధికారులు సముదాయం మద్దతు లేకుండా ప్రస్తుతం అయ్యే అవకాశాలు వికీలో ఉన్నాయా? అనవసరంగా నన్ను పై చర్చలో ఎందుకు లేవదీసారు? చూసేవాళ్లకు ఏవో తెరవెనుక కార్యక్రమాలు జరిగినట్టు ఉంటుంది. నేను వికీలో చేరినప్పటి నుండి ఏ సమావేశాలకు ప్రత్యక్షంగా గానీ, స్క్రైప్ లో గానీ పాల్గొనలేదు. కొమర్రాజు వెంకట లక్ష్మణరావు పురస్కారానికి కూడా హాజరు కాలేదు. కొన్ని నెలల తరువాత పాలగిరి గారు శ్రీకాకుళం వచ్చినప్పుడు నాకు అందజేసారు. వికీలో ఉన్న వివిధ వ్యక్తులతో వికీ చర్చాపేజీలలో చర్చిస్తున్నానే గానీ వ్యక్తిగతంగా గానీ, మొబైల్ లోగానీ, సామాజిక మాధ్యమాలలో గానీ చర్చించడంలేదు. నా యొక్క చర్చా పేజీలలో వ్యాసాలపై సమస్యలు, సాంకేతిక సమస్యలు వాడుకరులు తెలియజేస్తారే గానీ యితర విషయాలను చర్చించడం లేదు. అనవసరంగా ఏదో తెరవెనుక జరుగుతున్నదని అసత్య ప్రచారం చేస్తున్నారు. ఆధారాలు లేనిదే అటువంటి చర్చలు తగదని విజ్ఞులు తెలుసుకోవాలి.--<span style="white-space:nowrap;text-shadow:#00BFFF 0em 0em 0.8em,#EE82EE -0.8em -0.8em 0.9em,#1D6B00 0.7em 0.7em 0.8em;color:#FF0000">'''[[File:Admin logo.gif|20px|ఈ వాడుకరి నిర్వాహకుడు]][[User:kvr.lohith|కె.వెంకటరమణ]]⇒[[User talk:kvr.lohith|చర్చ]]'''</span> 12:06, 9 అక్టోబరు 2016 (UTC)
పంక్తి 252:
----------------------------
::::: [[User:Chaduvari|చదువరి]] గారూ, [[User:JVRKPRASAD|JVRKPRASAD]] గారి నిర్వాహక హోదా అంతు చూసేదాకా వదిలిపెట్టేటట్లు లేకున్నారు సుమా.--[[వాడుకరి:తెగించినోడు|తెగించినోడు]] ([[వాడుకరి చర్చ:తెగించినోడు|చర్చ]]) 10:07, 12 అక్టోబరు 2016 (UTC)
:::::::::::[[వాడుకరి:తెగించినోడు|తెగించినోడు]] గారు, పైన పేర్కొన్న నాలుగు అభిప్రాయాలకు, నా తరపున, నాకు తోచిన, నచ్చిన చెప్పదలచుకున్న సమాధానములు చెప్పమంటే చెబుతాను. ఎవరి అభిప్రాయము వారిది కదా ! ఏమంటారు ? --[[వాడుకరి:JVRKPRASAD|JVRKPRASAD]] ([[వాడుకరి చర్చ:JVRKPRASAD|చర్చ]]) 12:54, 14 అక్టోబరు 2016 (UTC)
----------------------------