అయిజ: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 11:
'''అయిజ''', [[తెలంగాణ]] రాష్ట్రములోని [[మహబూబ్ నగర్]] జిల్లాకు చెందిన ఒక మండలము మరియు అదే పేరు కల ఒక గ్రామము. పిన్ కోడ్: 509127. ఈ గ్రామము డివిజన్ కేంద్రమైన [[గద్వాల]] నుండి 35 కిలో మీటర్ల దూరంలో ఉంది. గద్వాల డివిజన్ లోనే ఇది అతిపెద్ద మేజర్ [[గ్రామ పంచాయతి]]. ఈ గ్రామ జనాభా సుమారు 25 వేలు. గద్వాల నుండి [[మంత్రాలయము|మంత్రాలయం]] వెళ్ళు మార్గములో ఈ గ్రామము ఉంది. [[కర్నూలు]] నుండి [[రాయచూరు]] వెళ్ళు రోడ్డు మార్గము కూడా ఈ గ్రామ సమీపం నుంచే వెళ్తుంది.
==దేవాలయాలు==
అయిజ పట్టణంలో శ్రీతిక్కవీరేశ్వరస్వామి దేవస్థానం ఉంది. ప్రతియేటా ఇక్కడ ఘనంగా [[బ్రహ్మోత్సవాలు]] నిర్వహిస్తారు. జాతర సమయంలో రథాన్ని కూడా లాగుతారు.
 
అయిజ పట్టణంలో [[బ్రాహ్మణ]] వీధిలో సంజీవరాయ స్వామి దేవాలయము ఉంది. ఈ స్వామి వారు మహా శక్తి కలవారు.ఈ స్వామి వారిని దర్శించిన సకల కష్టాలను తొలగించును. ఇక్కడ ఒకప్పుడు ఘనంగా బ్రహ్మోత్సవాలు జరిగేవి. ఈ ఊరి జనాలు కోతుల గుడిగా పిలుస్తారు. ఇక్కడ కోతులు ఎక్కువగా సంచరించేవి ఇక్కడి కోలనులో స్నానాలు చేసేవి కనుక కోతుల గుడిగా పిలిచేవారు.
 
==2009 ఎన్నికలు==
"https://te.wikipedia.org/wiki/అయిజ" నుండి వెలికితీశారు