"సుమలత" కూర్పుల మధ్య తేడాలు

20 bytes added ,  4 సంవత్సరాల క్రితం
సవరణ సారాంశం లేదు
చి (Wikipedia python library)
'''సుమలత అంబరీష్''' (జ: [[ఆగష్టు 27]], [[1963]]) [[తెలుగు సినిమా]] నటి. ఈమె 200కు పైగా తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ మరియు హిందీ చిత్రాలలో నటించింది.
 
[[1963]], [[ఆగష్టు 27]]న [[మద్రాసు]]లో పుట్టి, బొంబాయి మరియు [[ఆంధ్ర ప్రదేశ్]] లలో పెరిగిన సుమలత [[గుంటూరు]]లో జరిగిన ఒక అందాల పోటీలో నెగ్గిన తర్వాత తన 15వ యేట సినీ రంగములో ప్రవేశించినది. ఈమె తండ్రి వి.మదన్ మోహన్, తల్లి రూపా మోహన్. ఈమె ఆరు భాషలు మాట్లాడగలదు. తెలుగు సినిమాలే కాక [[తమిళ]], [[కన్నడ]], [[మలయాళ]] మరియు [[హిందీ]] చిత్రాలలో కూడా నటించినది.
తెలుగు లో తొలిచిత్రం విజయచందర్ హీరో గా నటించి, [[బాపు]] దర్శకత్వం వహించిన '[[రాజాధిరాజు]]'. తర్వాత కృష్ణ తో సమాజానికి సవాల్ లో నటించింది.
 
సినీ రంగములో 11 యేళ్లపాటు పనిచేసి [[డిసెంబర్ 8]], [[1992]] న సహ కన్నడ నటుడు [[అంబరీష్]] ను ప్రేమించి పెళ్లి చేసుకొని బెంగుళూరులో స్థిరపడింది. ఈమె అంబరీష్‌తో కలిసి ఆహుతి, అవతార పురుష, శ్రీ మంజూనాథ, కల్లరలి హూగవి మొదలైన కన్నడ సినిమాలలో నటించింది. ఈమెకు అభిషేక్ అని ఒక కొడుకు ఉన్నాడు.
1,91,156

edits

"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/1989940" నుండి వెలికితీశారు