చర్చ:జాంబవతి: కూర్పుల మధ్య తేడాలు

చి కొత్త పేజీ: సాంబుడు కి మహాభాగవతం లొ రెండు ముఖ్య కధలు ఉన్నాయి. ఒకటి [[దుర్య...
 
దిద్దుబాటు సారాంశం లేదు
 
పంక్తి 1:
{{వికీప్రాజెక్టు హిందూమతం}}
[[సాంబుడు]] కి మహాభాగవతం లొ రెండు ముఖ్య కధలు ఉన్నాయి. ఒకటి [[దుర్యొధనుడు|దుర్యొధనుడి]] సాంబుడిని బంధించడం, బలరాముడు వచ్చి దుర్యొధనుడు తొ మాట్లడం దుర్యొధనుడు దానికి అంగీకరించకపోవడం, అప్పుడు [[బలరాముడు]] హస్తినాపురం పొలిమేరలకు వెళ్ళి తన హలం కర్రు నగర మధ్య వరకు నిలిపి నగరాన్ని పెకిలించడానికి ప్రయత్నిస్తే , భూకంపం వస్తే , కురువృద్ధులు తో దుర్యొధనుడు వచ్చి బలరాముడుని వేడుకొనగా, బలరాముడు శాంతించి నాగలి ప్రక్కకు తీసేస్తాడు. ఆ తరువాత దుర్యొధనుడు తన కూతురుని సాంబుడి తొ వివాహం జరిపిస్తాడు.
ఇంకోసారి [[దుర్వాసుడు]] బృందావనానికి వస్తాడు. సాంబుడు పరిహాసానికి ఆడ వేషం వేసుకొని తన పరివారంతొ వెళ్ళి దుర్వాసుడుని సాంబుడు కి అమ్మాయి పుట్టుతుందా, అబ్బాయి పుట్టుతాడా అని అడగగా ఆ మహర్షి సాంబుడి ఉదరంలొ ముసలం పుట్టుతుంది సమస్త యాదవ వంశాన్ని నాశనం చేస్తుందని చెప్పి అక్కడనుండి నిష్క్ర్రమిస్తాడు.
"https://te.wikipedia.org/wiki/చర్చ:జాంబవతి" నుండి వెలికితీశారు
Return to "జాంబవతి" page.