కల్వకుర్తి: కూర్పుల మధ్య తేడాలు

చి AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: క్రిష్ణ → కృష్ణ, లో → లో , కు → కు , ఉన్నది. → ఉంది. (2), → , using AWB
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1:
{{సమాచారపెట్టె తెలంగాణ మండలం‎|type = mandal||native_name=కల్వకుర్తి||district=మహబూబ్నాగర్‌కర్నూల్ నగర్జిల్లా
| latd = 16.65
| latm =
పంక్తి 10:
|mandal_map=Mahbubnagar mandals outline20.png|state_name=తెలంగాణ|mandal_hq=కల్వకుర్తి|villages=20|area_total=|population_total=64095|population_male=32642|population_female=31453|population_density=|population_as_of = 2011 |area_magnitude= చ.కి.మీ=|literacy=56.09|literacy_male=68.21|literacy_female=43.37|pincode = 509324
}}
'''కల్వకుర్తి''', [[తెలంగాణ]] రాష్ట్రములోని [[మహబూబ్నాగర్‌కర్నూల్ నగర్జిల్లా]] జిల్లాకుకు చెందిన ఒక మండలము,పట్టణము మరియు అదే పేరు గల [[అసెంబ్లీ నియోజకవర్గం]] కూడాను. పిన్ కోడ్: 509324. ఇది మహబూబ్ నగర్ నుండి [[నల్గొండ]] వెళ్ళు ప్రధాన రహదారిపై ఉంది. [[హైదరాబాదు]] నుండి కూడా బస్సు సౌకర్యము ఉంది., ప్రతి 15 నిమిషాలకి ఒకసారి కల్వకుర్తి నుండి [[హైదరాబాదు]]కు మరియు హైదరాబాదు నుండి కల్వకుర్తికి బస్సులు ఉన్నాయి. మండలపు దక్షిణ సరిహద్దులో [[డిండి నది]] ప్రవహిస్తోంది. [[కల్వకుర్తి అసెంబ్లీ నియోజకవర్గం]]లో 5 మండలాలు ఉన్నాయి.
==చరిత్ర==
ఈ ప్రాంతాన్ని పూర్వం కలువకుర్తి అని పిలిచేవారు. నిరంకుశ నిజాం పాలన వ్యతిరేక పోరాటంలో కల్వకుర్తిలో లింగారెడ్డి నాయకత్వంలో తదితరులు
పంక్తి 74:
{{తెలంగాణ పురపాలక సంఘాలు}}
 
[[వర్గం:మహబూబ్ నగర్నాగర్‌కర్నూల్ జిల్లా మండలాలు]]
[[వర్గం:మహబూబ్ నగర్ జిల్లా పట్టణాలు]]
"https://te.wikipedia.org/wiki/కల్వకుర్తి" నుండి వెలికితీశారు