అరట్లకట్ట: కూర్పుల మధ్య తేడాలు

చిదిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 93:
'''అరట్లకట్ట''', [[తూర్పు గోదావరి]] జిల్లా, [[కరప]] మండలానికి చెందిన గ్రామము.<ref name="censusindia.gov.in">[http://censusindia.gov.in/PopulationFinder/Sub_Districts_Master.aspx?state_code=28&district_code=14 భారత ప్రభుత్వం నిర్వహించిన 2011 గణాంకాల జాలగూడు]</ref>.. పూర్వం గ్రామము.<ref name="censusindia.gov.in"/>.లో సగము కూలిపొయిన కోట గోడలు (అరకోట గోడలు) ఉన్న కారణంచే ఈ గ్రామం పేరు అరట్లకట్టగా మారినట్లు చారిత్రక అంశం. ఈ గ్రామం ఎక్కువ శాతం పాడి పంటలు జీవనాదారంగా అభివృద్ధి చెందుతున్నది.
 
ఈ వూరులొ 95 శాతం మంది అక్ష్యరాస్యత సాధించారు. ఈ ఊరి ప్రజలు ఆర్దికంగా ఇంకా అభివృద్ధి చెందవలసి ఉంది. [[గోదావరి నది]] కాలువ ప్రవహించడం వలన ఈ గ్రామం సస్యశామంగా కనిపిస్తుంది. <!-- ఈ వూరి ప్రజలు అందరూ సోదర భావముయతొ కలిసి మెలిసి జీవిస్తారు. -->ఈ వూరిలో ప్రముఖంగా జరుపుకొనే పండుగలు [[సంక్రాంతి]], [[ఉగాది]], [[దసరా]], [[వినాయక చవితి]], [[దీపావళి]], [[అట్లతద్ది]], [[హోళీ]]. తదితరాలు. వీటిని గ్రామప్రజలు ఆనందోత్సవాలతో జరుపుకుంటారు.
==గణాంకాలు==
;జనాభా (2011) - మొత్తం 5,547- పురుషుల సంఖ్య 2,783 - స్త్రీల సంఖ్య 2,764 - గృహాల సంఖ్య 1,705
"https://te.wikipedia.org/wiki/అరట్లకట్ట" నుండి వెలికితీశారు