జమున (నటి): కూర్పుల మధ్య తేడాలు

→‎కెరీర్: కెరీర్ బదులు తెలుగు పదాన్ని 'వృత్తి ఔన్నత్యం' మార్చడం జరిగింది.
పంక్తి 50:
జమున చిన్నతనం నుండే నాటకాలలో నటించేవారు. జమున తల్లి ఆమెకు శాస్త్రీయ సంగీతం, హార్మోనీయంలలో శిక్షణ ఇప్పించారు. మా భూమి నాటకంలో జమున ఒక పాత్ర పోషించగా, ఆమె అభినయం నచ్చి ఆమెకు పుట్టిల్లు (1953)లో నటిగా అవకాశం ఇచ్చారు. ఆ సినిమాతో సినిమాలలోకి తెరంగేట్రం చేశారామె.
 
తెలుగు, దక్షిణభారత భాషల్లో కలిపి ఆమె 198 సినిమాలు చేశారు. పలు [[హిందీ]] సినిమాలలో కూడా నటించారు. 1967లో ఆమె హిందీలో చేసిన ''మిలన్ '' సినిమా, 1964లో విడుదలైన [[మూగ మనసులు (1964 సినిమా)|మూగ మనసులు]] సినిమాలకు గాను ఉత్తమ సహాయ నటిగా ఫిలింఫేర్ అవార్డు లభించింది.
 
తెలుగు ఆర్టిస్ట్ అసోసియేషన్ అనే సంస్థ నెలకొల్పి 25సంవత్సరాలుగా ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తున్నారామె.
"https://te.wikipedia.org/wiki/జమున_(నటి)" నుండి వెలికితీశారు