భక్త ప్రహ్లాద (1967 సినిమా): కూర్పుల మధ్య తేడాలు

→‎చిత్రవిశేషాలు: వికీశైలి కాదు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 19:
editing = [[ఆర్.విఠల్]]|
cinematography = [[విన్సెంట్]]|
 
}}
'''భక్త ప్రహ్లాద''' 1967 లో చిత్రపు నారాయణ మూర్తి దర్శకత్వంలో విష్ణు భక్తుడైన [[ప్రహ్లాదుడు|ప్రహ్లాదుని]]ని కథ ఆధారంగా వచ్చిన సినిమా. దీనికి మునుపు 1942 లో కూడా ఇదే పేరుతో మరో సినిమా కూడా వచ్చింది.
 
ఈ చిత్రము విష్ణు భక్తుడైన [[ప్రహ్లాదుడు|ప్రహ్లాదుని]] కథకు సంభందించినది.
వైకుంఠము వాకిలి వద్ద కావలి ఉండే జయవిజయులు తపోదనులైన సనకసనందులను లోనికి వెళ్ళనీయక అడ్డుకొని అపహాస్యం చేయడంతో వారు కోపించి రాక్షసులు కమ్మని శపిస్తారు. విష్ణువును శరణు వేడిన జయవిజయులకు శ్రీహరి మూడు జన్మలు నావిరోదులుగా పుట్టి నా చేతిలో మరణించి తిరిగి నావద్దకు వస్తారని చెపుతాడు.