Difference between revisions of "అంగర సూర్యారావు"

m
[https://www.flickr.com/photos/76598003@N07/sets/72157668225435511/ అంగర సూర్యారావు ప్రముఖ నాటక రచయిత, చరిత్రకారుడు. ఆయన రాసిన "చంద్రలేఖచంద్రసేన" ఆంధ్రప్రదేశ్ సాహిత్య అకాడమీ అవార్డు పొందినది.' సమగ్ర విశాఖ నగర చరిత్ర' రచయితగా ఆయన ఈ తరానికి పరిచయం.]
{{సమాచారపెట్టె వ్యక్తి
| name = '''అంగర సూర్యారావు'''
 
==పురస్కారాలు, గౌరవాలు, బిరుదులు==
* ఆయన రాసిన "చంద్రలేఖచంద్రసేన" [[ఆంధ్రప్రదేశ్ సాహిత్య అకాడమి]] [[అవార్డు]] పొందినది (1978).
* 1979లో ఎనిమిది నాటికలు సంపుటిని హైదరాబాద్ ఉస్మానియా విశ్వవిద్యాలయం వారు M.A. పాఠ్యగ్రంధాలలో ఒకటిగా ఎంపిక చేసారు.
* [http://www.thehindu.com/news/cities/Visakhapatnam/jaladi-atmeeya-award-for-angara-surya-rao/article6798905.ece 2015లో ' జాలాది ఆత్మీయ పురస్కారం' ను అందుకున్నారు.]