నరేంద్ర మోదీ: కూర్పుల మధ్య తేడాలు

చి 117.249.131.193 (చర్చ) చేసిన మార్పులను ChaduvariAWB యొక్క చివరి కూర్పు వరకు తి...
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 90:
| url = http://www.mana-andhra.com/?attachment_id=26694
| accessdate=16 August 2013 }}</ref> ఎన్నికల ముందు పలు సర్వేలలో [[భారతీయ జనతా పార్టీ]] విజయం సాధిస్తుందని తేలడంతో [[అమెరికా అధ్యక్షుడు]] మోడీకి పరోక్షంగా మద్దతు తెలుపుతూ భారత్‌లో కొత్తగా ఏర్పడే ప్రభుత్వంతో సత్సంబంధాలు నెలకొల్పుకుంటామని ప్రకటించగా, ఎన్నికల అనంతరం [[భారతీయ జనతా పార్టీ]] మెజారిటీ సాధించడంతో ఏకంగా నరేంద్రమోడిని [[ఒబామా]] తమ దేశానికి ఆహ్వానించారు.నరేంద్రమోడి ఆహ్వానం మీద, అమెరికా అధ్యక్షుడు ఒబామా జనవరి 26 2015 న జరిగే రిపబ్లిక్‌ దినోత్సవ వేడుకలకు ముఖ్య అతిథిగా విచ్చేసారు.
 
===వివాదాస్పద వ్యాఖ్యలు===
'''ఖూనీ పంజా'''<br/>
కాంగ్రెస్ ఎన్నికల చిహ్నమైన హస్తాన్ని ''ఖూనీ పంజా(రక్తసిక్తమైన హస్తం)'' అని విమర్శించి నందుకు, చర్యలు తీసుకోవాలని కాంగ్రెస్ పార్టీ ఎన్నికల సంఘానికి ఫిర్యాదు పై ఎన్నికల సంఘం మోడీకి నోటీసులు జారీ చేసింది.<ref name="speech1">
{{cite news
| title = మోడీకి నోటీసులు..
| work = http://www.10tv.in/
|date=November 13, 2013
| url = http://www.10tv.in/news/national/EC-issues-Notice-to-Narendra-Modi-for-his-Khooni-Panja-Remark-23637
| accessdate=November 13, 2013 }}</ref><ref name="speech2">
{{cite news
| title = మోడీపై ఈసీకి కాంగ్రెస్ ఫిర్యాదు..
| work = http://www.10tv.in/
|date=November 18, 2013
| url = http://www.10tv.in/news/national/Congress-complaints-to-ec-against-Narendra-Modi-23943
| accessdate=November 18, 2013 }}</ref>
<ref name="speech4">
{{cite news
| title = మోడీ ‘ఖూనీ పంజా’ వ్యాఖ్యలపై ఈసీ అసంతృప్తి
| work = http://www.sakshi.com/
|date=November 22, 2013
| url = http://www.sakshi.com/news/top-news/ec-issues-warning-to-narendra-modi-over-khooni-panja-remark-82464
| accessdate=November 22, 2013 }}</ref>
<ref name="speech6">
{{cite news
| title = ‘ఖూనీ పంజా’ వ్యాఖ్యలపై మోడీకి ఈసీ నోటీసు
| work = http://www.andhrabhoomi.net/
|date=November 14, 2013
| url = http://www.andhrabhoomi.net/content/d-170
| accessdate=November 14, 2013 }}</ref>
<br/>'''కుక్కపిల్ల వ్యాఖ్య'''<br/>
"కుక్కపిల్ల(పప్పి) కారు చక్రం కింద పడి మరణిస్తే బాధ పడతాం...డ్రైవింగ్ సీటులో ఉన్నా, వెనుక కూర్చున్నా అంతే ఫీలవుతాం...<ref>http://www.10tv.in/news/oppositions-demand-apologies-from-narendra-modi-for-his-remarks-comparing-godra-massacre-to-a-puppy-s-death 10tv</ref>
'కుక్కపిల్ల(పప్పి) కారు చక్రం కింద పడి మరణిస్తే బాధ పడతాం... డ్రైవింగ్ సీటులో ఉన్నా, వెనుక కూర్చున్నా అంతే ఫీలవుతాం...'' అని గుజరాత్ అల్లర్లలో మరణించిన వారి గురించి పరోక్షంగా చేసిన వ్యాఖ్యలు. గోద్రా దారుణాలకు ఒక ముఖ్యమంత్రిగా తాను పశ్చాత్తాప పడటం లేదని గతంలో వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన మోడీ సాబ్ తాజాగా బాధితులను కారు కింద పడ్డ కుక్క పిల్లగా పోలుస్తూ సంచలన వ్యాఖ్యలు చేశారు.<ref name="speech3">
{{cite news
| title = నరేంద్ర మోడీ ''కారు'' కూతలు...
| work = http://www.10tv.in/
|date=July 13, 2013
| url = http://www.10tv.in/news/oppositions-demand-apologies-from-narendra-modi-for-his-remarks-comparing-godra-massacre-to-a-puppy-s-death
| accessdate=July 13, 2013 }}</ref>
<ref name="speech7">
{{cite news
| title = దుమారం రేపిన మోడీ వ్యాఖ్యలు
| work = http://namasthetelangaana.com
|date=July 12, 2013
| url = http://namasthetelangaana.com/turningpoint/article.asp?category=1&subCategory=3&ContentId=257873
| accessdate=July 12, 2013 }}</ref>
<ref name="speech8">
{{cite news
| title = నేను హిందూ జాతీయవాదిని : నరేంద్ర మోడీ
| work = http://www.sakshi.com
|date=July 13, 2013
| url = http://www.sakshi.com/news/national/im-a-hindu-nationalist-because-im-born-hindu-narendra-modi-1899
| accessdate=July 13, 2013 }}</ref>
 
== బయటి లింకులు ==
"https://te.wikipedia.org/wiki/నరేంద్ర_మోదీ" నుండి వెలికితీశారు