చల్లా సత్యవాణి: కూర్పుల మధ్య తేడాలు

చి AWB వాడి RETF మార్పులు చేసాను, added orphan, deadend tags, typos fixed: గొదావరి → గోదావరి, నాగేశ్వర రావు → న using AWB
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1:
{{Dead end|date=అక్టోబరు 2016}}
{{Orphan|date=అక్టోబరు 2016}}
 
'''చల్లా సత్యవాణి''' తెలుగు రచయిత్రి. ఆమె కందుకూరి రాజ్యలక్ష్మి కళాశాల అధ్యాపకురాలిగా, ఎన్.సి.సి మేడంగా సేవలిందించి, రాజమహేంద్రి మహిళా కళాశాల ప్రిన్సిపాల్ గా చేసి, డైరెక్టర్ గా కొనసాగుతున్నారు.ఆధ్యాత్మికంగా తాను అనుభూతి పొందుతూ, పదిమందికీ ఆ అనుభూతిని అందించడానికి, పుస్తక రూపంకల్పించి, ఆధ్యాత్మికసంపద వితరణచేస్తున్నారు.
Line 38 ⟶ 36:
# తిరుమల తిరుపతి శ్రీ వెంకటేశ్వర యాత్రాదర్శిని (15.4.2015).
# గోదావరి పరీవాహక క్షేత్రాలు-దేవాలయాలు (గోదావరి పుష్కర క్షేత్ర దర్శిని - 14.7.2015).
# 'కృష్ణానది పరీవాహక క్షేత్రాలు-దేవాల25.యాలుదేవాలయాలు' (కృష్ణవేణి పుష్కర దర్శిని - ఆగస్టు 2016)
# శ్రీలక్ష్మీ నరసింహస్వామి దేవాలయ స్థలచరిత్ర (28.9.2016).
#
 
==ఆర్.టి.సి. ప్రత్యేక ప్యాకిజీలకు బాసట==
≠డాక్టర్ సత్యవాణి రచించిన రెండు పుస్తకాలు ఎ.పి.ఎస్.ఆర్.టి.సి.ప్రత్యేక ప్యాకీజీలు పెట్టడానికి దోహదపడ్డాయి.పంచారామ క్షేత్రదర్శిని పుస్తకం ఆధారంగా అప్పట్లొ ఆర్.టి.సి. పంచారామ యాత్రాదర్సిని పేరిట ప్రత్యేక బస్సులు కార్తిక మాసంలో ప్రవేశపెట్టింది. ప్రతియేటా ఈ సర్వీసులు నడుస్తున్నాయి. బస్సులో ప్రయాణించే ప్రతి ఒక్కరికీ పంచారామ క్షేత్రదర్శిని పుస్తకం కూడా ఆర్.టి.సి అందిస్తోంది. అలాగే తూర్పుగోదావరి జిల్లాలోని నవజనార్ధన క్షేత్రదర్శిని పుస్తకం కారణంగా కొన్ని సంవత్సరాలు ధనుర్మాసం సమయంలో ఆర్.టి.సి ప్రత్యేక సర్వీసులు నడిపింది.
 
==మూలాలు==
# డాక్టర్ (మేజర్) చల్లా సత్యవాణి రచించిన గ్రంథాలు.
# http://sarikothasamacharam.com/22nd-issue-september-2016/,
# http://sarikothasamacharam.com/drmejar-challa-satyavanis-krishna-pushkara-darshini/
#'కృష్ణవేణి పుష్కరదర్శిని' ఆవిష్కరణ (సాక్షి దినపత్రిక)
 
 
== ఇతర లింకులు==
వర్గాలు:1942జననాలు, డాక్టర్ ఏ.బి.నాగేశ్వరరావు, ఆధ్యాత్మిక కేంద్రాలు, ఎన్.సి.సి., ఎన్.ఎస్.ఎస్., శ్రీమతి కందుకూరి రాజ్యలక్ష్మి మహిళా కళాశాల, ఎ.పి.ఎస్.ఆర్.టి.సి. రాజమహేంధ్రి మహిళా కళాశాల
 
[[వర్గం:1942 జననాలు]]
[[వర్గం:తెలుగు రచయిత్రులు]]
[[వర్గం:రఘుపతి వెంకయ్య పురస్కార గ్రహీతలు]]
[[వర్గం:శ్రీమతి కందుకూరి రాజ్యలక్ష్మి మహిళా కళాశాల]]
"https://te.wikipedia.org/wiki/చల్లా_సత్యవాణి" నుండి వెలికితీశారు