ఇంటర్నెట్ మూవీ డేటాబేసు: కూర్పుల మధ్య తేడాలు

చి →‎top: AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: ( → ( using AWB
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 14:
|current status=Active
}}
"'''ఇంటర్నెట్ మూవీ డేటాబేసు"''' వీడియోలకి సంబంధించిన ఒక ప్రముఖ [[వెబ్ సైటు]]. ఇది సినిమాలు, TV షోలు, నటులు, సాంకేతిక నిపుణుల వివరాలతో కూడిన అతి పెద్ద [[ఆన్ లైన్]] సమాచార నిధి ([[డేటాబేసు]]). ఇది ప్రస్తుతం Amazon.com సంస్థకుసంస్థ చెందిఆధ్వర్వంలో ఉందినడుస్తుంది.
 
దీనిని 1990 లో కోల్ నీధమ్ అనే కంప్యూటరు ప్రోగ్రామరు రూపొందించాడు. దీనిని 1996 లో ''Internet Movie Database Ltd'' అనే పేరుతో యూకేలో రిజిష్టరు చేశారు. దీనికి ప్రకటనల రూపంలో, లైసెన్సింగిలైసెన్సింగ్ రూపంలోనూ, భాగస్వామ్య రూపంలోనూ ఆదాయం సమకూరేది. 1998 లో ఇది అమెజాన్.కామ్ కి ఉప కంపెనీగా మారింది. వారు దీనిలో సినిమా డీవీడీలు, వీడియో టేపుల ప్రకటనలు చూపించి వారి అమ్మకాలు పెంచుకున్నారు.
 
జూన్ 2016 నాటికి ఈ వెబ్ సైటులో సుమారు 37 లక్షల వీడియోల సమాచారం, 7౦ లక్షల మంది సెలబ్రిటీల సమాచారం ఉంది. 67 మిలియన్ల మంది సభ్యులు ఉన్నారు.<ref>{{cite web|url=http://www.imdb.com/stats|title=Stats|publisher=IMDb}}</ref>