శుభాకాంక్షలు (సినిమా): కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 33:
{{colend}}
 
== నిర్మాణం ==
== విశేషాలు ==
''పూవే ఉనక్కాగ'' అనే తమిళ సినిమా ఈ సినిమాకి మాతృక. ఇందులో విజయ్ కథానాయకుడిగా నటిస్తే తెలుగులో జగపతి బాబు నటించాడు. విజయ్ పక్కన చార్లీ నటుడు స్నేహితుడిగా నటిస్తే తెలుగులో ఈ పాత్రలో సుధాకర్ నటించాడు. తెలుగు నేటివిటీకి అనుగుణంగా సినిమా కథలో చాలా మార్పులు చేశారు. ఇందులో భాగంగా సుధాకర్ పాత్రను బాగా అభివృద్ధి చేశారు. సినిమా విజయంలో సుధాకర్ పోషించిన గోపి పాత్ర ముఖ్యమైంది.
 
==పాటలు==