"అంగర సూర్యారావు" కూర్పుల మధ్య తేడాలు

సవరణ సారాంశం లేదు
| weight =
}}
'''అంగర సూర్యారావు''' ప్రముఖ నాటక రచయిత, చరిత్రకారుడు. ఆయన రాసిన "చంద్రసేన" ఆంధ్రప్రదేశ్ సాహిత్య అకాడమీ అవార్డు పొందినది. 'సమగ్ర విశాఖ నగర చరిత్ర' రచయితగా ఆయన ఈ తరానికి పరిచయం.<ref name="angara"/>
==బాల్యం==
అంగర సూర్యారావు 1927 జులై 4వ తేదీన తూర్పు గోదావరి జిల్లా మండపేటలో జన్మించారు.
 
==విద్య==
విద్యాభ్యాసం మండపేట , రామచంద్రపురంలలో జరిగింది.
 
==వృత్తి==
1949లో  విశాఖపట్నంలో విద్యాశాఖలో గుమాస్తాగా ఉద్యోగ ప్రస్థానాన్ని ప్రారంభించిన సూర్యారావు విశాఖనగరంపై ప్రేమను పెంచుకొని, బదిలీలు ఇష్టపడక పదోన్నతులను వదులుకొని రిటైర్ అయ్యేవరకూ గుమాస్తాగానే వుండిపోయారు. 
 
==రచనలు==
* తొలి రచన 1945లో ' కృష్ణా పత్రిక' లో వచ్చింది.( వ్యాసం)
* ఆయన రాసిన "చంద్రసేన" [[ఆంధ్రప్రదేశ్ సాహిత్య అకాడమి]] [[అవార్డు]] పొందినది (1978).
* 1979లో ఎనిమిది నాటికలు సంపుటిని హైదరాబాద్ ఉస్మానియా విశ్వవిద్యాలయం వారు M.A. పాఠ్యగ్రంధాలలో ఒకటిగా ఎంపిక చేసారు.
* 2015లో ' జాలాది ఆత్మీయ పురస్కారం' ను అందుకున్నారు.<ref name="angara">[http://www.thehindu.com/news/cities/Visakhapatnam/jaladi-atmeeya-award-for-angara-surya-rao/article6798905.ece ‘Jaladi Atmeeya’ award for Angara Surya Rao]</ref>
* 2015 లోనే  ' బలివాడ కాంతారావు స్మారక అవార్డు' ను అందుకున్నారు.
 
"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/1991554" నుండి వెలికితీశారు