"అంగర సూర్యారావు" కూర్పుల మధ్య తేడాలు

సవరణ సారాంశం లేదు
| weight =
}}
'''అంగర సూర్యారావు''' ప్రముఖ నాటక రచయిత, చరిత్రకారుడు. ఆయన రాసిన "చంద్రసేన" ఆంధ్రప్రదేశ్ సాహిత్య అకాడమీ అవార్డు పొందినది. 'సమగ్ర విశాఖ నగర చరిత్ర' రచయితగా ఆయన ఈ తరానికి పరిచయం.<ref name="angara"/><ref>[http://kathanilayam.com/writer/117 కథానిలయంలో రచయిత కథల వివరాలు]</ref> ఆయన సామాజిక పరిస్థితుల ఆధారంగా రాసిన రచయిత.<ref>[http://magazine.saarangabooks.com/2015/11/05/%E0%B0%B9%E0%B0%B8%E0%B1%8D%E0%B0%A4%E0%B0%BF%E0%B0%A8%E0%B0%B2%E0%B1%8B-%E0%B0%89%E0%B0%A4%E0%B1%8D%E0%B0%A4%E0%B0%B0%E0%B0%BE%E0%B0%82%E0%B0%A7%E0%B1%8D%E0%B0%B0-%E0%B0%95%E0%B0%A5%E0%B0%B2/ హస్తినలో ఉత్తరాంధ్ర కథల జెండా! దేవరకొండ సుబ్రహ్మణ్యం NOVEMBER 5, 2015]</ref>
==బాల్యం==
అంగర సూర్యారావు 1927 జులై 4వ తేదీన తూర్పు గోదావరి జిల్లా మండపేటలో జన్మించారు.
"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/1991558" నుండి వెలికితీశారు