లుంబినీ పార్క్: కూర్పుల మధ్య తేడాలు
Content deleted Content added
పంక్తి 17:
[[File:Gautam Budhha Statue on the Hussain Sagar Lake.jpg|thumb|Gautam Budhha Statue on the Hussain Sagar Lake]]
==చరిత్ర ==
[[1994]] లో లుంబినీ పార్క్ నిర్మాణవ్యయం 2.35 కోట్లు. పార్క్ వైశాల్యం 5 ఎకరాలు. ఇది హుస్సేన్ సాగర్ సమీపంలో ఉంది. [[2000]] లో హైదరాబాదులో ప్రత్యేకంగా అభివృద్ధి చేయబడిన ప్రాంతాలను సంరక్షించేందుకు " బుద్ధ పౌర్ణిమా ప్రాజెక్ట్ అథారిటీ " స్థాపించబడింది. బుద్ధ పౌర్ణిమా ప్రాజెక్ట్ అథారిటీ నెక్లెస్ రోడ్డు మరియు ఎన్.టి.ఆర్. గార్డెన్ల నిర్వహణతో లుంబినీగార్డెన్ నిర్వహణకూడా చేపట్టింది. <ref name="bppa">{{cite web|url=http://www.hudahyd.org/inside/bppa1.doc |title=Buddha Purnima Project Authority |publisher=[[Hyderabad Urban Development Authority]] |accessdate=2008-08-17 |deadurl=yes |archiveurl=https://web.archive.org/web/20071009074843/http://www.hudahyd.org/inside/bppa1.doc |archivedate=October 9, 2007 }}</ref>
పర్యాటకులను ఆకర్షించడం కొరకు పార్కులో ఉన్న మ్యూజిక్ ఫౌంటెన్, పూలతోటలతో బోటింగ్ మరియు లేజర్ షో వంటి ఆకర్షణలను అభివృద్ధి చేసింది.
<ref name="bppa"/> [[2006]] లో ముఖ్యమంత్రి అంజయ్య గౌరవార్ధం పార్కుకు " అంజయ్య లుంబినీ పార్కు " అని పేరు మార్చబడింది. <ref name="anjaiah">{{cite web|url=http://www.hindu.com/2006/08/17/stories/2006081720990400.htm|title=YSR reiterates promise on housing for the poor|publisher=[[The Hindu]]|date=2006-08-17|accessdate=2008-08-17}}</ref>▼
▲<ref name="anjaiah">{{cite web|url=http://www.hindu.com/2006/08/17/stories/2006081720990400.htm|title=YSR reiterates promise on housing for the poor|publisher=[[The Hindu]]|date=2006-08-17|accessdate=2008-08-17}}</ref>
[[File:Buddha statue in lumbini park.jpeg|thumb|[[Buddha Statue of Hyderabad]] in Lumbini Park]]
|