"శిఖామణి" కూర్పుల మధ్య తేడాలు

చి
సవరణ సారాంశం లేదు
చి
|signature =
}}
'''శిఖామణి'''<ref>పాతికేళ్ళ ఫ్రీవర్స్ ఫ్రంట్ బహుమతులు కరపుస్తకం</ref> గా కవితాలోకంలో ప్రసిద్ధుడైన '''కర్రి సంజీవరావు''' [[కాకినాడ]] సమీపంలోని [[యానాం]]లో [[1957]], [[అక్టోబర్ 30]]న జన్మించాడు. [[యానాం]], [[విశాఖపట్నం]] లలో ఉన్నత పాఠశాల విద్య పూర్తి చేసుకుని కాకినాడ పి.ఆర్.కాలేజిలో పట్టభద్రుడై విశాఖపట్టణంలోని [[ఆంధ్ర విశ్వవిద్యాలయం]]లో ఎం.ఎ.చదివాడు. పఠాభి కవిత్వంపై డాక్టరేట్ థీసిస్ సమర్పించి పి.హెచ్.డి పట్టా పొందాడు. ప్రస్తుతం [[హైదరాబాద్]] లోని [[తెలుగు విశ్వవిద్యాలయం]] లో అధ్యాపకుడిగా ఉన్నాడు. మొదట 'లావణ్య' కలంపేరుతో రచనలు చేసినా ఆ తరువాత బాల్యంలో తనను ఆదుకుని పెంచి పోషించిన శిఖామణి అనే సహృదయునికి కృతజ్ఞతగా ఆయన పేరునే కలంపేరుగా స్వీకరించాడు. ఇతని కవిత్వం [[హిందీ]], [[ఇంగ్లీషు]], [[తమిళం]], [[కన్నడ]], [[మళయాళ]] భాషల్లోకి తర్జుమా అయ్యింది.
==రచనలు==
# మువ్వలచేతికర్ర
1,93,182

edits

"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/1991687" నుండి వెలికితీశారు