"డెన్నిస్ రిచీ" కూర్పుల మధ్య తేడాలు

చి
అమెరికాలోని [[న్యూయార్కు]] రాష్ట్రంలోని బ్రాంక్స్ విల్లె అనే నగరంలో జన్మించాడు. [[హార్వర్డ్]] విశ్వవిద్యాలయం నుంచి [[భౌతిక శాస్త్రము]] మరియు గణిత శాస్త్రంలో పట్టా పుచ్చుకొన్నాడు.1967 నుంచీ పదవఈ విరమణ చేసేవరకూ [[బెల్ ల్యాబ్స్]]లో పనిచేశాడు.
== సీ మరియు యునిక్స్ ==
రిచీ సీ ప్రోగ్రామింగ్ భాషా సృష్టి కర్తగా, మరియు [[కంప్యూటర్]] వాడకంలో విప్లవాత్మక మార్పులు తీసుకువచ్చిన [[యునిక్స్]] డెవలపర్స్ బృందంలో ముఖ్య సభ్యునిగా అందరికీ సుపరిచితులు. సహ రచయిత [[కెర్నిగాన్]]తో కలిసి ఈయన [[సీ]] మీద రాసిన పుస్తకం కూడా బాగా ప్రాచుర్యం పొందింది.
 
== బయటి లింకులు ==
{{Spoken Wikipedia|Dennis Ritchie.ogg|2006-06-16}}
1,88,437

edits

"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/1991690" నుండి వెలికితీశారు