జీవన తీరాలు: కూర్పుల మధ్య తేడాలు

చి →‎పాటలు: AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: లొ → లో using AWB
పంక్తి 12:
'''జీవన తీరాలు''' [[1977]]లో విడుదలైన [[తెలుగు సినిమా]].
== కథ==
[[శివాజి గణేషన్]] ఒక అల్లాటప్పా రౌడీ. [[వాణిశ్రీ]], [[కృష్ణంరాజు]] ప్రేమించుకుంటారు, కానీ ఆ తరువాత కృష్ణంరాజు, జయసుధను పెండ్లాడతాడు. ఆ ప్రేమకు ప్రతిఫలంగా జన్మించిన బాబును వాణిశ్రీ అడవిలో వదిలి వెళ్తుంది. ఆ బిడ్డ శివాజీ గణేషన్ కు దొరుకుతాడు. ఆ బిడ్డను పెంచే క్రమంలో మంచివాడిగా మారి, కుల భహిష్కరణకు గురయ్యి, పట్నం చేరతాడు. వాణిశ్రీ కూడా పట్నం చేరి జగ్గయ్య వద్ద సెక్రట్రీగా చేరుతుంది. అక్కడ మూడు సంవత్సరాలు పనిచేశాక జగ్గయ్య ప్రతిపాదించగా, తన గతం గురించి దిగులు చెందకు అని ఒప్పించటంతో, వాణిశ్రీ జగ్గయ్యను పెండ్లాడుతుంది. వారికి సంతు కలగదు.
కృష్ణంరాజు, జయసుధలకు ఒక కుమారుడు. పది వర్షాల తరువాత ఆ కుమారుడూ, మరియు శివాజీ గణేషన్ పెంచుకుంటున్న కుమారుడు ఒకే పాఠశాలలో చేరతారు. అక్కడ వారిద్దరూ మంచి స్నేహితులవుతారు. కానీ అనాథ అని శివాజీ గణేషన్ పెంచుకుంటున్న రవిని అందరూ ఏడిపించటంతో జయసుధ కుమారుడైన కిరణ్ అతనికి తోడుగా నిలుస్తాడు. కాని తోటి వారి బాధలు తట్టుకోలేని రవి జగ్గు అనే రౌడీతో జగకూడతాడు. శివాజీ గణేషన్ బెల్టుతో తన్ను తాను కొట్టుకోవటంతో రవిలో మార్పు వస్తుంది.
పాఠశాలలో తరువాత ఒకరోజు తోటి విద్యార్థి ఏడిపించటంతో, రవి అతన్ని ఇనుప సువ్వ తీసుకోని చంపుతా అని వెంటబడతాడు. కిరణ్ అడ్డుకోవాలని ప్రయత్నించి కారు క్రింద పడి మరణిస్తాడు.
పంక్తి 21:
కానీ రవి పెంచిన శివాజీగణేషన్ పై మమకారంతో తిరిగి రావటంతో కథ ముగుస్తుంది.
సినిమాలో కృష్ణంరాజు ఆ రోజుల్లో చాలా అందంగా చూపారు. వాణిశ్రీ యువ పాత్ర, పెద్దదయ్యాక వేసిన పాత్రలలో జీవించింది. శివాజీగణేషన్ పవర్ ఫుల్ డైలాగులతో ప్రేక్షకులను కట్టిపడేస్తాడు.
 
==నటీనటులు==
* [[శివాజీ గణేశన్]]
"https://te.wikipedia.org/wiki/జీవన_తీరాలు" నుండి వెలికితీశారు