విభీషణుడు: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
చిదిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1:
{{మొలక}}
[[File:Vibhishana Meets Rama.jpg|thumb|రాముడ్నిశరణు వేడుతున్న విభీషణుడు]]
[[విభీషణుడు]] , [[హిందూ]] పవిత్ర గ్రంథమైన [[రామాయణం]]లో ఒక ముఖ్య పాత్ర. [[రావణాసురుడు|రావణాసురునికి]] తమ్ముడు.
విశ్రవస్సునకు కైకసియందు పుట్టిన మూడవ కొమారుఁడు. రావణాసురుని యనుజుఁడు. ఇతఁడు శ్రీరామునకు సీతాదేవిని మరల కొనిపోయి ఇమ్ము అని అన్న అగు రావణునికి బహువిధముల బోధించి అది అతఁడు వినక అవమానించినందున అతనిని వదలి రాముని శరణుచొచ్చెను. అంతట [[శ్రీరాముఁడు]] ఇతనికి అభయము ఇచ్చి రావణుని మరణానంతరము లంకకు రాజునుగా చేసెను. ఇతఁడు చిరంజీవి.
{{రామాయణం}}
[[వర్గం:హిందూ మతము]]
"https://te.wikipedia.org/wiki/విభీషణుడు" నుండి వెలికితీశారు