లుంబినీ పార్క్: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 31:
లుంబినీ పార్కులో " ఎమోషన్ మీడియా ఫ్యాక్టరీ " మొట్టమొదటి వాటర్ మల్టీమీడియా షో స్థాపించింది. మల్టీమీడియా ఫౌంటెన్ షో చూడడానికి పెద్ద ఎత్తున పర్యాటకులు వస్తుంటారు. ఈ ప్రదర్శనలో అద్భుతమైన లేజర్ అనిమేషన్, లైవ్ వీడియో, అద్భుతమైన శబ్ధ నాణ్యత, రిథమిక్ మ్యూజికల్ ఫౌంటెన్ మరియు అసాధారణ భీం ఎఫెక్టులు అన్నీ కలిసి ఆశ్చర్యకరమైన చూపరులను మంత్రముగ్ధులను చేసే ప్రదర్శనను అందిస్తున్నాయి. ఇండియాలోని అతిపెద్ద నీటితెరగా (వాటర్ స్క్రీన్) ఇది వర్ణించబడుతుంది. ఈ ప్రదర్శనలో హైదరాబాదులోని గత, ప్రస్తుత మరియు భవిష్యత్తు సంబంధిత ఆకర్షణీయమైన చారిత్రక, సాస్కృతిక మరియు ఆసక్తికరమైన కధలను తెరకెక్కిస్తుంది. ఈ ప్రదర్శన ప్రతిరాత్రి ప్రేక్షకులను అత్యధికంగా ఆకర్షిస్తుంది.<ref>{{Cite book|title = Land and People of Indian States and Union Territories: In 36 Volumes. Andhra Pradesh|url = https://books.google.com/books?id=i4pvVOd2L0cC|publisher = Gyan Publishing House|date = 2006-01-01|isbn = 9788178353586|language = en|first = Shankarlal C.|last = Bhatt}}</ref>
 
==ఆకర్షణలు ==
== Features ==
[[File:Water fall at Lumbini Park 1.jpg|thumb|Water fall at Lumbini Park]]
[[File:Laser show 1.jpg|thumb|Multimedia Show at Lumbini Park]]
"https://te.wikipedia.org/wiki/లుంబినీ_పార్క్" నుండి వెలికితీశారు