తాడిగుడ జలపాతం: కూర్పుల మధ్య తేడాలు

చి వర్గం:జలపాతాలు చేర్చబడింది (హాట్‌కేట్ ఉపయోగించి)
పంక్తి 14:
'''తాడిమడ జలపాతం ''' [[ఆంధ్రప్రదేశ్]] లోని [[విశాఖపట్నం జిల్లా]], [[అనంతగిరి]] వద్ద నున్న ఒక అద్భుతమైన జలపాతము మరియు పర్యాటక ప్రదేశము.
==నేపధ్యము==
ఈ జలపాతాన్ని '''అనంతగిరి జలపాతం ''' అని కూదా పిలుస్తారు. దాదాపు 100 అడుగుల ఎత్తు నుండి దుమికే జలపాతం సందర్శకులకు కనువిందు చేస్తుంది. ఈ జలపాతాన్ని సందర్శించుటకు అనువైన సమయం వర్షాకాలము. [[అనంతగిరి]] నుండి ఈ జలపాతం వరకు నడుచుకుంటూ కానీ లేదా పర్వతారోహణ చేసి కానీ చేరుకోవచ్చు. ఈ జలపాతం అనంతగిరి మరియు [[అరకు లోయ]] ప్రధాన రహదారి నుండి దాదాపు 1 - 2 కిలోమీటర్ల దూరంలో ఉన్నది. అనంతగిరి నుండి 1.5 కిలోమీటర్ల దూరంలో ఉన్నది. ప్రధాన రహదారి నుండి జలపాతాన్ని కలిపే రహదారి చాలా చిన్నగానూ మరియు గతుకులమయముగా ఉన్నది. సాధారణ వాహనాలు ఈ మార్గములో ప్రయాణించవలెనంటే కొద్దిగా ప్రయాసతో కూడుకున్న పని. అదే విలాస వాహనాలలో అయితే ప్రయాణం సుఖవంతముగా కొనసాగుతుంది. కావున ఈ జలపాతమును నడక ద్వారా చేరుకొనుట ఉత్తమమైన పని. 20 నిమిషాల నడకతో అనంతగిరి నుండి ఇక్కడికి చేరుకోవచ్చును. ఈ మార్గము ఎత్తుపల్లములో కాకుండా నేరుగా ఉండుటవలన ఎవరైనా ఈ మార్గములో సులభముగా నడయాడవచ్చును.
 
== ఎలా చేరుకోవాలి ==
 
"https://te.wikipedia.org/wiki/తాడిగుడ_జలపాతం" నుండి వెలికితీశారు