చిలుకూరి దేవపుత్ర: కూర్పుల మధ్య తేడాలు

he was no more
క్రింద ప్రత్యేకమైన పేరాలో సమాచారం ఇవ్వబడింది.
పంక్తి 1:
[[దస్త్రం:Chilukuri devaputra.JPG|right|thumb| చిలుకూరి దేవపుత్ర]]'''చిలుకూరి దేవపుత్ర''' అనంతపురం జిల్లాకు చెందిన రచయిత. దళితుల జీవన చిత్రాలతో పాటు, కరువు, ఫ్యాక్షనిజం అణగారిన వర్గాల బతుకు కథనాలను కథలుగా మలిచి సీమ జీవితాన్ని ప్రపంచ పాఠకులకు తెలియచేసిన అద్భుత కథకుడు నవలాకారుడు చిలుకూరి దేవపుత్ర.
==జీవితవిశేషాలు==
ఇతడు [[1952]]లో [[ఏప్రిల్ 24]]వ తేదీన [[అనంతపురం జిల్లా]], [[బెలుగుప్ప]] మండలం [[కాల్వపల్లె (బెలుగుప్ప)|కాల్వపల్లె]] గ్రామంలో జన్మించాడు<ref>[http://kathanilayam.com/writer/298| కథానిలయం జాలస్థలిలో రచయిత వివరాలు]</ref>. ఇతని తల్లి సోజనమ్మ, తండ్రి ఆశీర్వాదం. నిరుపేద దళిత కుటుంబంలో పుట్టిన దేవపుత్ర చాలా కష్టపడి 12వ తరగతి వరకు చదువుకున్నాడు. తరువాత 1983లో జైళ్ల శాఖలో ఉద్యోగిగా చేరాడు. అటుతరువాత రెవెన్యూ శాఖలో పనిచేసి డిప్యూటి [[తహసీల్దారు]]గా పదవీ విరమణ చేశాడు. 2016 అక్టోబర్ 18న అనంతపురంలోని ఆయన స్వగృహంలో మృత్యువాత పడ్డారు.
 
==రచనలు==
"https://te.wikipedia.org/wiki/చిలుకూరి_దేవపుత్ర" నుండి వెలికితీశారు