"వికీపీడియా:తొలగింపు విధానం" కూర్పుల మధ్య తేడాలు

→‎తొలగించే పధ్ధతి: +క్లుప్తంగా తొలగింపు పద్ధతి
(→‎తొలగింపు అవసరమైన సమస్యలు: తొలగింపు కొరకు బొమ్మలు మూసను, మరికొన్ని లింకులను మార్చాను)
(→‎తొలగించే పధ్ధతి: +క్లుప్తంగా తొలగింపు పద్ధతి)
 
== తొలగించే పధ్ధతి ==
వ్యాసం [[వికీపీడియా:త్వరగా తొలగించవలసిన కారణాలు|త్వరగా తొలగించవలసిన కారణాల]] జాబితాలోకి రాకపోతే, ముందు దానిని ఒక ఐదు రోజుల పాటు [[వికీపీడియా:తొలగింపు కొరకు వ్యాసాలు|తొలగింపు కొరకు వ్యాసాలు]] పేజీలో ఉంచాలి (ఇతర రకాలైన ఫైళైతేఫైళ్ళైతే [[వికీపీడియా:బొమ్మలు, ఇతర మీడియా ఫైళ్ళు|బొమ్మలు, ఇతర మీడియా ఫైళ్ళు]], [[వికీపీడియా:చర్చ కొరకు వర్గాలు|వర్గాలు]], [[వికీపీడియా:తొలగింపు కొరకు మూసలు|మూసలు]], [[వికీపీడియా:తొలగింపు కొరకు దారిమార్పులు|దారిమార్పులు]]).
 
ఒక వ్యాసాన్ని గానీ, బొమ్మను గానీ, దారిమార్పును గానీ, ఇతరాలను గానీ తొలగించే పద్ధతిలో ఉండే మెట్లు ఇవి:
 
# తొలగించాలని మీరు భావించిన పేజీలో సదరు నేముస్పేసుకు సంబంధించిన మూసను పేజీ పై భాగాన ఉంచాలి. (ఉదాహరణకు, వ్యాసపు పేజీల కోసం: <nowiki>{{</nowiki>తొలగించు<nowiki>}}</nowiki> మూసను పేజీలో పెట్టాలి.)
# ఆ తరువాత ఆ పేజీని తొలగించాలో లేదో తేల్చేందుకు చర్చ జరగాలి. ఈ చర్చ కోసం ప్రతిపాదించిన వ్యాసం కోసం ఒక ఉపపేజీ తయారుచెయ్యాలి. ఆ పేజీ ఇలా ఉంటుంది.. <nowiki>[[వికీపీడియా:తొలగింపు కొరకు వ్యాసాలు/ప్రతిపాదించిన వ్యాసం]]</nowiki>. వ్యాసం పేజీలో పెట్టిన తొలగింపు మూస నుండి ఈ పేజీకి లింకు ఉంటుంది. ఇక్కడ తొలగింపు విషయమై సభ్యులు తమ తమ అభిప్రాయాలు తెలియజేస్తారు.
# తరువాత ఈ పేజీని [[వికీపీడియా:తొలగింపు కొరకు వ్యాసాలు]] పేజీలో ట్రాన్స్‌క్లూడు చెయ్యాలి. ఇలా: <nowiki>{{వికీపీడియా:తొలగింపు కొరకు వ్యాసాలు/ప్రతిపాదించిన వ్యాసం}}</nowiki>
# సభ్యుల అభిప్రాయాల కోసం తగు సమయం ఇచ్చిన తరువాత, ఆ అభిప్రాయాలను క్రోడీకరించి, చర్చను ముగిస్తారు. ఈ ముగింపులోనే చర్చ పర్యవసానాన్ని కూడా నిర్ణయిస్తారు. ఈ నిర్ణయం తొలగించు, ఉంచు, దారిమార్చు, విలీనం చెయ్యి వగైరా నిర్ణయాల్లో ఏదైనా కావచ్చు. చర్చ ముగింపును నిర్వాహకులు గానీ, అనుభవజ్ఞులైన సీనియరు సభ్యులు గానీ చేస్తారు. చర్చ ముగిసిన విషయం స్పష్టంగా తెలిసేలా రెండు మూసలను చేర్చి, పేజీ నేపథ్యం రంగును మారుస్తారు. ఒకసారి చర్చను ముగించాక, ఇక అక్కడ సభ్యులు ఏమీ రాయరాదు.
# చర్చ నిర్ణయాన్ని బట్టి తదుపరి చర్యను తీసుకుంటారు. నిర్ణయం తొలగించడమే అయితే, దాన్ని నిర్వాహకులు అమలు చేస్తారు; తొలగించే అనుమతులు వారికే ఉంటాయి మరి.
మరిన్ని వివరాలకు [[వికీపీడియా:తొలగింపు పద్ధతి]] చూడండి.
 
=== సమస్య వచ్చిన పేజీ/బొమ్మ/వర్గం ను ఏంచెయ్యాలి ===
"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/199219" నుండి వెలికితీశారు