"గుండు సూది" కూర్పుల మధ్య తేడాలు

సవరణ సారాంశం లేదు
చి (బాటు చేసిన మార్పు: ఆంగ్ల నేంస్పేసు పేర్లు తెలుగులోకి మార్పు)
[[బొమ్మ:గుండు సూది.jpg|right|thumb|గుండు సూది]]
 
కాగితాలను, పదర్దాలనుపదార్ధాలను మరియు/లేక వస్తువులను పట్టి కలిపి ఉంచడానికి '''గుండు సూదులు''' ఉపయోగిస్తారు. దీనిని సాధారణంగా [[ఉక్కు]]తో చేస్తారు. ఉక్కును సాగదీసి సన్నని తీగలా చేసి ఒక చివర కొచ్చెగా చేసి కాగితాలలో, పదార్దాలలొ గుచ్చడానికి వీలుగా చేస్తారు,. మరొక వైపు అచ్చుతో గుద్దడంద్వారా పట్టుకోవడానికి మరియూ గుచ్చేటప్పుడు వత్తడానికి అనువుగా గుండును చేస్తారు. అయితే ఈ మధ్య గుండునుగుండు భాగాన్ని [[ప్లాస్టిక్]] ఉపయోగించి కూడా చేస్తున్నరుచేస్తున్నారు.
 
 
"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/199307" నుండి వెలికితీశారు