పసుమర్రు (పామర్రు మండలం): కూర్పుల మధ్య తేడాలు

చి 117.206.235.220 (చర్చ) చేసిన మార్పులను 103.194.132.43 యొక్క చివరి కూర్పు వరకు...
పంక్తి 140:
 
==గ్రామ విశేషాలు==
ఈ గ్రామానికి చెందిన కాకి అనూష అను విద్యార్ధిని, 2015-16 విద్యాసంవత్సరంలో నిర్వహించిన బి.ఎస్.సి. పరీక్షలలో 89% తో ఉత్తీర్ణత సాధించి, కృష్ణాజిల్లాలోనే ప్రథమస్థానంలో నిలిచి, ఇటీవల విజయవాడలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబునాయుడుగారి సమక్షంలో ప్రతిభా పురస్కారం అందుకున్నది. ఈ గ్రామానికే చెందిన వి.నరేష్ అను విద్యార్ధి, బి.ఎస్.సి.లో 85% ఉత్తీర్ణత సాధించి ప్రతిభా పురస్కారం అందుకున్నాడు. [8]
 
==గణాంకాలు==