మాయని మమత: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 17:
}}
 
==నటీనటులు==
* ఎన్.టి.రామారావు - మధు
* బి.సరోజాదేవి - జ్యోతి
* టి.చలపతిరావు
* శోభన్ బాబు
* లక్ష్మి
* రాజబాబు
* నాగభూషణం
* విజయసారథి
* త్యాగరాజు
== సంక్షిప్త చిత్రకథ==
మధు ధనవంతుడు. సాహితీ ప్రియుడు. మృదువైన కవిత చెప్పగల మధురకవి. పదునైన రచనలతో పాఠకులను ఉత్తేజపరచే పత్రికా రచయిత. అతడి రచనా వ్యాసంగానికి 'వజ్రాయుధం' పత్రిక ఆటపట్టు. ఆ పత్రిక సంపాదకుడు జానకిరామయ్య అంటే అతడికి గౌరవాభిమానాలు. ఆ పత్రిక రజతోత్సవ సభలో అతడు జానకిరామయ్యచేత సన్మానించబడతాడు. అప్పుడే అతడికి జానకిరామయ్య కుమార్తె జ్యోతితో పరిచయం ఏర్పడి ప్రేమగా మారుతుంది.
"https://te.wikipedia.org/wiki/మాయని_మమత" నుండి వెలికితీశారు