జడత్వము: కూర్పుల మధ్య తేడాలు

చి Wikipedia python library
చి AWB వాడి RETF మార్పులు చేసాను, added deadend tag, typos fixed: ( → ( using AWB
పంక్తి 1:
{{Dead end|date=అక్టోబరు 2016}}
 
{{విస్తరణ}}
[[దస్త్రం:Inertia-experiment.jpg|350px|right|thumb|జడత్వమును నిరూపించు ప్రయోగము]]
Line 5 ⟶ 7:
==ఉదాహరణలు==
* కొన్ని కేరమ్స్ కోయిన్స్ తీసుకుని ఒకదానిపై నొకటి పేర్చి, స్ట్రైకర్ తో గట్టిగా అడుగున ఉన్న కాయిన్ ను గురి చూసి కొడితే అది మాత్రమే బయటకు వచ్చేస్తుంది. జడత్వం వల్ల మిగిలిన కాయిన్లు గల వరుస అదే విధంగా ఉండిపోతుంది.
* ఒక వెడల్పు మూతిగల సీసా తీసుకుని దానిలో యిసుక పోయవలెను. (ధృఢంగా ఉండుటకు) దాని మూతిని కార్డు బోర్డు అట్టతో మూసివేయుము. దాని మూతికి సరిగ్గా పైన ఒక గాజు గోళీని ఉంచవలెను. ఈ కార్దుబోర్డును హఠాత్తుగా లాగినపుడు జడత్వం వల్ల గాజుసీసా మూతిగుండా సీసాలో పడిపోతుంది.
 
 
 
* ఒక వెడల్పు మూతిగల సీసా తీసుకుని దానిలో యిసుక పోయవలెను.(ధృఢంగా ఉండుటకు) దాని మూతిని కార్డు బోర్డు అట్టతో మూసివేయుము. దాని మూతికి సరిగ్గా పైన ఒక గాజు గోళీని ఉంచవలెను. ఈ కార్దుబోర్డును హఠాత్తుగా లాగినపుడు జడత్వం వల్ల గాజుసీసా మూతిగుండా సీసాలో పడిపోతుంది.
 
==రకములు==
Line 24 ⟶ 23:
==నిశ్చల జడత్వం==
ఒక బస్సు నిశ్చల స్థితిలో గలదు. అందులో ప్రయాణీకులు కూడా నిశ్చల స్థితిలోనే ఉంటారు. ఇపుడు బస్సు ఒకేసారి ముందుకు కలిలితే అందులోని ప్రయాణీకులు వెనుకకు పడతారు. ఇది నిశ్చలస్థితికి సంబంధించిన జడత్వం.
 
 
==గమన జడత్వం==
Line 32 ⟶ 30:
ఒక బస్సులో ప్రయాణీకులు ప్రయాణిస్తున్నారు అనుకొనుము. అది హఠాత్తుగా వక్రమార్గంలో కుడి వైపుకి తిరిగినట్లైన ప్రయాణీకులు ఎడమవైపు పడతారు. ఇది గమన జడత్వానికి ఉదాహరణ.
 
 
 
 
 
[[వర్గం:భౌతిక శాస్త్రము]]
 
 
 
"https://te.wikipedia.org/wiki/జడత్వము" నుండి వెలికితీశారు