దొంగల వేట: కూర్పుల మధ్య తేడాలు

AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: ను → ను (2), గా → గా (4), హైదరాబాద్ → హైదరాబాదు, ఐతె → ఐతే, using AWB
చి AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: లో → లో (2), ) → ) using AWB
పంక్తి 14:
 
==చిత్రకథ==
కృష్ణ పోలీసు శాఖ లోశాఖలో పనిచేస్తుంటాడు. [[కృష్ణ]], [[జయప్రద]] ప్రేమించుకుంటారు. జయప్రద [[ప్రభాకరరెడ్డి]] కూతురు. ప్రేమికుల మధ్య అపార్ధాలు చోటుచేసుకుంటాయి. ప్రభాకరరెడ్డి దగ్గర ద్రైవరు కాకరాల. ఇద్దరు పిల్లలు ఒక చోటే చదువుతున్నారు. సత్యనారాయణ, ప్రభాకరరెడ్డి కొడుకును కిడ్నాప్ చేసినట్టు తెలుస్తుంది. కిడ్నాపరు అడిగిన డబ్బు ఇవ్వటానికి సిద్ధపడ్ద ప్రభాకర రెడ్డికి వాళ్ళు పొరపాటున డ్రైవరు కొడుకును కిడ్నాప్ చేసినట్టు తెలుస్తుంది. ప్రభాకర రెడ్డి పోలీసుల సహాయం అడుగుతాడు. పోలీసుగా కృష్ణ ప్రభాకర రెడ్డి ఇంటికి వస్తాడు. అక్కడ జయప్రదను చూస్తాడు. కృష్ణ సత్యనారాయణను ఎలా పట్టు కున్నాడన్నది మిగతా చిత్రం.
 
==పాటలు==
పంక్తి 28:
* వినోద్ ఖన్నా హీరోగా నటించిన 'ఇన్ కార్ ' హిందీ చిత్రాన్ని దొంగలవేటగా తెలుగులో నిర్మించారు.
* కృష్ణ హీరోగా నటించారు.
* హిందీ లోహిందీలో అమ్జాద్ ఖాన్ నటించిన ప్రతినాయక పాత్రను సత్యనారాయణ ధరించారు. ఐతే అమ్జాద్ ఖాన్ కు ఆ పాత్ర కొత్త కావటంవల్ల వచ్చిన ఫ్రెష్ నెస్స్ సత్యనారాయణ అప్పటికే అలాంటి పాత్రలు అనేకం పోషించి ఉండటం వల్ల కనపడదు.
* ఉషా మంగేష్కర్ హిట్ గీతం 'ఓ ముంగ్డా, ముంగ్డా' (ఈ మధ్య రిమిక్స్ గా వచ్చింది) హిందీ చిత్రంలో హెలెన్ మీద చిత్రింపబడింది.
 
"https://te.wikipedia.org/wiki/దొంగల_వేట" నుండి వెలికితీశారు